"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

నిర్మల్ గృహోపకరణాలు

From tewiki
Jump to navigation Jump to search

నిర్మల్ ఫర్నిచర్ ఆదిలాబాదు జిల్లా లోని నిర్మల్ ప్రాంతంలో తయారవుతున్న గృహోపకరణాలు. ఈ కళకు 2009 లో భౌగోళిక గుర్తింపు చట్టం ప్రకారం గుర్తింపు వచ్చింది. [1] It is handmade wooden furniture.

విశేషాలు

ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ పట్టణంలో రూపొందించే బొమ్మలు రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధి చెందాయి. నిర్మల్ బొమ్మల తయారీలో బూరుగు, పొనుకు కర్ర ఉపయోగిస్తారు. వీటితో అందమైన లాంతరు స్తంభాలు, ఫర్నిచర్ తయారు చేస్తున్నారు.[2]

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. "Registration Details of G.I Applications 2003 - 29Th March 2012" (PDF). Geographical Indications Registry. Indian Patent Office, Chennai. Archived from the original (PDF) on 22 అక్టోబర్ 2013. Retrieved 7 Feb 2013. Check date values in: |archive-date= (help)
  2. తెలంగాణ - ప్రత్యేకతలు