Open main menu

నువ్వంటే నాకిష్టం

నువ్వంటే నాకిష్టం 2005, ఆగష్టు 12న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్,అనురాధ మెహతా, ఆలీ, కృష్ణ భగవాన్, భువనేశ్వరిలు ముఖ్యపాత్రలలో నటించగా, కోటి సంగీతం అందించారు.[1][2]

నువ్వంటే నాకిష్టం
దస్త్రం:Nuvvante NakistamMovie Poster.jpg
దర్శకత్వంఇ.వి.వి. సత్యనారాయణ
నిర్మాతఇ.వి.వి. సత్యనారాయణ
రచనఇ.వి.వి. సత్యనారాయణ (కథ, కథనం), వేగ్నేష సతీష్ (మాటలు)
నటులుఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్,అనురాధ మెహతా, ఆలీ, కృష్ణ భగవాన్, భువనేశ్వరి
సంగీతంకోటి
ఛాయాగ్రహణంశ్రీనివాసరెడ్డి
కూర్పువి. నాగిరెడ్డి
నిర్మాణ సంస్థ
ఇవివి సినిమా
విడుదల
12 ఆగస్టు 2005 (2005-08-12)
నిడివి
151 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం

సాంకేతికవర్గం

మూలాలు

  1. తెలుగు ఫిల్మీబీట్. "నువ్వంటే నాకిష్టం". telugu.filmibeat.com. Retrieved 21 May 2018.
  2. ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Nuvvante Nakistam". www.idlebrain.com. Retrieved 21 May 2018.

బయటి లంకెలు