Open main menu

పందిళ్ళపల్లి(బేస్తవారిపేట)

"పందిళ్ళపల్లి(బేస్తవారిపేట)" ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్ నం. 523 334., ఎస్.టి.డి.కోడ్ = 08406.

గ్రామ చరిత్ర

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

సమీప మండలాలు

గ్రామ పంచాయతీ

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ కర్నాటి మోహనరెడ్డి, సర్పంచిగా ఎన్నికైనారు. [3]

గ్రామంలోని విద్యా సౌకర్యాలు

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

ఈ పాఠశాలలో గత సంవత్సరం 10వ తరగతి చదివిన కప్పల రాజకుమారి, చిలకల శరణ్య అను విద్యార్థినులు, 10వ తరగతిలో విశేష ప్రతిభ కనబరచి, ముఖ్యమంత్రి గారి చేతులమీదుగా ప్రతిభా పురస్కారం అందుకున్నారు. [4]

మహాత్మాగాంధీ ఎయిడెడ్ పాఠశాల

ఈ పాఠశాల పందిళ్ళపల్లిలోని ఎస్.సి.కాలనీలో ఉంది.

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల

ఈ పాఠశాల గ్రామం లోని పంచాయతీ కార్యాలయం దగ్గర ఉంది. ఇందులో ఆనంద లహరి అభ్యసనం ద్వారా బోధన జరుగుతుంది. ఈ విధమైన అభ్యసన బెస్తవారిపేట మండలంలో రెండు పాఠశాలలో మాత్రమే జరుగుతుంది. అందులో ఈ పాఠశాల ఒకటి.

వైద్య సౌకర్యం

ప్రభుత్వ వైద్య సౌకర్యం

ప్రైవేటు వైద్య సౌకర్యం

రవాణా సౌకర్యాలు

మౌలిక సౌకర్యాలు

ప్రధాన వృత్తులు

ఉత్పత్తులు

గ్రామ ప్రముఖులు

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ కోదండరామస్వామివారి ఆలయం

శ్రీ ఉగ్ర ఆంజనేయస్వామివారి ఆలయం

ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి ఉత్సవం (మే నెలలో) వైభవంగా నిర్వహించెదరు. ఉదయం అభిషేకం, ఆకుపూజలు, అర్చనలు నిర్వహించెదరు. రాత్రికి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించెదరు. ఈ సందర్భంగా గ్రామంలో, రాష్ట్రస్థాయి ఎడ్ల బల ప్రదర్శనలు నిర్వహించి, గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేయుదురు. [1]&[2]

గ్రామ విశేషాలు

ఈ గ్రామాభివృద్ధికి హోథ్స్ సంస్థవారు తమ అంగీకారాన్ని తెలియజేసినారు. [5]

పందిళ్ళపల్లి టోల్ ప్లాజా

పందిళ్ళపల్లి పల్లె గ్రామ బస్ స్టాండ్ వద్ద ఒక టోల్ ప్లాజా నిర్మాణానికై 2020,నవంబరు-10న శంకుస్థాపన నిర్వహించారు. [6]

మూలాలు

వెలుపలి లింకులు

[1] ఈనాడు ప్రకాశం;2014,మే-22,5వపేజీ. [2] ఈనాడు ప్రకాశం;2014.మే-23,4వపేజీ. [3] ఈనాడు ప్రకాశం;2013,ఆగస్టు-5,4వపేజీ. [4] ఈనాడు ప్రకాశం;2015,మార్చి-5,5వపేజీ. [5] ఈనాడు ప్రకాశం;2016,ఫిబ్రవరి-21,4వపేజీ. [6] ఈనాడు ప్రకాశం;2020,నవంబరు-11,3వపేజీ.