"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

పచ్చలవెంకటాపురం

From tewiki
Jump to navigation Jump to search

మూస:Infobox India AP Village

పచ్చలవెంకటాపురం, ప్రకాశం జిల్లా, బెస్తవారిపేట మండలానికి చెందిన గ్రామం.[1]

Lua error in మాడ్యూల్:Mapframe at line 597: attempt to index field 'wikibase' (a nil value).

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయం

ఈ ఆలయంలో, 2015,మే నెల-17వ తేదీ ఆదివారంనాడు, గ్రామస్థులు, బోనాలు వండి ఘనంగా తిరునాళ్ళు నిర్వహించారు. అమ్మవారికి కుంకుమబండ్లు కట్టినారు. మేళతాళాలు, తప్పెట్లమోతతో ఊరేగింపు నిర్వహించారు. బోనాలు సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. [2]

ప్రతి సంవత్సరం ఈ ఆలయంలోని అమ్మవారి తిరునాళ్ళ సందర్భంగా గ్రామంలో కోడెల బలప్రదర్శన పోటీలు నిర్వహించి, గెలుపొందిన కోడెల యజమానులకు బహుమతులు అందజేసెదరు. [3]

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 1,294 - పురుషుల సంఖ్య 707 - స్త్రీల సంఖ్య 587 - గృహాల సంఖ్య 318;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,264.[2] ఇందులో పురుషుల సంఖ్య 680, మహిళల సంఖ్య 584, గ్రామంలో నివాస గృహాలు 279 ఉన్నాయి.

మూలాలు

వెలుపలి లంకెలు

[2] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015,మే-17; 4వపేజీ. [3] ఈనాడు ప్రకాశం,2017,మే-23; 5వపేజీ.