Difference between revisions of "పుట్టపర్తి"

From tewiki
Jump to navigation Jump to search
imported>యర్రా రామారావు
m (వర్గం:అనంతపురం జిల్లా పురపాలక సంఘాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి))
 
imported>K.Venkataramana
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
 
{{అయోమయం}}
 
{{అయోమయం}}
'''పుట్టపర్తి''' ([[ఆంగ్లం]]: Puttaparthi) (14°9.91′N 77°48.70′E) [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[అనంతపురం జిల్లా]], పుట్టపర్తి మండలం లోని గ్రామం, ఆ మండలానికి కేంద్రం.పిన్ కోడ్: 515134.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=22 భారత ప్రభుత్వం నిర్వహించిన 2001 గణాంకాల జాలగూడు]</ref> ఈ పట్టణమునకు ముఖ్య ఆకర్షణ శ్రీ [[సత్య సాయి బాబా|సత్య సాయిబాబా]] వారి [[ప్రశాంతి నిలయం]] ఆశ్రమము. ఈ ఆశ్రమము చూసేందుకు నిత్యం కొన్ని వేల నుంచి లక్షలలో అనేక దేశాల నుంచి భక్తులు విచ్చేస్తుంటారు. ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధికి ప్రశాంతి నిలయం ఆశ్రమము ముఖ్య కారణము.ఇది సమీప పట్టణమైన [[ధర్మవరం]] నుండి 42 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 4368 ఇళ్లతో, 15088 జనాభాతో 4547 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 7370, ఆడవారి సంఖ్య 7718. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1896 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 587. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 595448<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 515 134.
+
'''పుట్టపర్తి''' ([[ఆంగ్లం]]: Puttaparthi) (14°9.91′N 77°48.70′E) [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలోని [[అనంతపురం జిల్లా]], పుట్టపర్తి మండలానికి చెందిన పురపాలకసంఘం హోదా కలిగి పట్టణం. ఆ మండలానికి కేంద్రం.<ref>{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=22 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2001 గణాంకాల జాలగూడు |website= |access-date=2015-07-29 |archive-url=https://web.archive.org/web/20160304125608/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=22 |archive-date=2016-03-04 |url-status=dead }}</ref> ఈ పట్టణానికు ముఖ్య ఆకర్షణ శ్రీ [[సత్య సాయి బాబా|సత్య సాయిబాబా]] వారి [[ప్రశాంతి నిలయం]] ఆశ్రమము. ఈ ఆశ్రమం చూసేందుకు నిత్యం కొన్ని వేల నుంచి లక్షలలో అనేక దేశాల నుంచి భక్తులు విచ్చేస్తుంటారు. ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధికి ప్రశాంతి నిలయం ఆశ్రమము ముఖ్య కారణము.ఇది సమీప పట్టణమైన [[ధర్మవరం]] నుండి 42 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 4368 ఇళ్లతో, 15088 జనాభాతో 4547 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 7370, ఆడవారి సంఖ్య 7718. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1896 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 587. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 595448<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 515 134.
  
 
== విద్యా సౌకర్యాలు ==
 
== విద్యా సౌకర్యాలు ==
Line 55: Line 55:
 
మినరల్ వాటర్
 
మినరల్ వాటర్
 
==చరిత్ర==
 
==చరిత్ర==
పుట్టపర్తికి తొలుత ఉన్న పేరు [[గొల్ల పల్లి]]. ఆ తరువాత దాన్ని [[వాల్మీకిపురం]] అనే పేరు కూడా వచ్చింది.
+
పుట్టపర్తికి తొలుత ఉన్న పేరు [గొల్ల పాళ్యం]]. ఆ తరువాత దాన్ని [[వాల్మీకిపురం]] అనే పేరు కూడా వచ్చింది.
 
===రోడ్ మార్గం===
 
===రోడ్ మార్గం===
పుట్టపర్తి నగరమునకు [[ఆంధ్రప్రదేశ్]] మరియు [[కర్ణాటక]] రాష్ట్ర ప్రభుత్వములచే బస్సులు నడపబడుచున్నాయి. ఈ నగరము [[అనంతపురము]]నకు 84 కి.మీ., హిందూపురమునకు 65 కి.మీ., [[బెంగుళూరు]]కు 156 కి.మీ., [[హైదరాబాదు]]కు 472 కి.మీ. దూరములో ఉంది. [[బెంగుళూరు]] నుండి [[బస్సు]]<nowiki/>లో రోడ్డు ప్రయాణం 3 గంటలు పడుతుంది.
+
పుట్టపర్తి నగరమునకు [[ఆంధ్రప్రదేశ్]], [[కర్ణాటక]] రాష్ట్ర ప్రభుత్వములచే బస్సులు నడపబడుచున్నాయి. ఈ నగరము [[అనంతపురము]]నకు 84 కి.మీ., హిందూపురమునకు 65 కి.మీ., [[బెంగుళూరు]]కు 156 కి.మీ., [[హైదరాబాదు]]కు 472 కి.మీ. దూరములో ఉంది. [[బెంగుళూరు]] నుండి [[బస్సు]]లో రోడ్డు ప్రయాణం 3 గంటలు పడుతుంది.
[[బెంగుళూరు]] నుండి సొంత వాహనము పై వచ్చేవారు [[జాతీయ రహదారి]] నం.7 (NH 7) మీద [[కోడూరు]] గ్రామం చేరుకుని, [[ఆంధ్రప్రదేశ్]]-[[కర్ణాటక]] సరిహద్దు వద్ద కుడి వైపునకు తిరిగి పుట్టపర్తి రోడ్డు గుండా వెళ్ళాలి.
+
[[బెంగుళూరు]] నుండి సొంత వాహనము పై వచ్చేవారు [[జాతీయ రహదారి]] నం.7 (NH 7) మీద [[కోడూరు (చిలమతూరు)|కోడూరు]] గ్రామం చేరుకుని, [[ఆంధ్రప్రదేశ్]]-[[కర్ణాటక]] సరిహద్దు వద్ద కుడి వైపునకు తిరిగి పుట్టపర్తి రోడ్డు గుండా వెళ్ళాలి.
 
===రైలు మార్గం===
 
===రైలు మార్గం===
 
పుట్టపర్తి నగరమునకు రైల్వే స్టేషను ఉంది. "శ్రీ సత్య సాయి ప్రశాంతి నిలయం" పేరిట దీనిని 23 నవంబరు 2000 నుండి ప్రారంభించారు. ఇది ఆశ్రమమునకు దాదాపుగా 8 కి.మీ. (5 మైళ్ళు) దూరములో ఉంది. ఇక్కడికి [[బెంగుళూరు]], [[హైదరాబాదు]], [[విశాఖపట్టణం]], [[భుబనేశ్వర్|భువనేశ్వర్]] , [[ముంబయి]], [[కొత్త ఢిల్లీ]] మొదలగు పట్టణముల నుండి రైళ్ళు ఉన్నాయి. దీనికి 45 కి.మీ. (28 మైళ్ళు) దూరములో ఉన్న [[ధర్మవరం]] రైల్వేస్టేషను (రైలు కూడలి) నుండి, [[ఇండియా]]లో అన్ని ముఖ్య పట్టణములకు రైళ్ళు ఉన్నాయి. [[ధర్మవరం]] స్టేషను నుండి పుట్టపర్తి ఆశ్రమమునకు [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్ర ప్రభుత్వముచే నడపబడుచున్న [[బస్సులు]] కూడా ఉన్నాయి.
 
పుట్టపర్తి నగరమునకు రైల్వే స్టేషను ఉంది. "శ్రీ సత్య సాయి ప్రశాంతి నిలయం" పేరిట దీనిని 23 నవంబరు 2000 నుండి ప్రారంభించారు. ఇది ఆశ్రమమునకు దాదాపుగా 8 కి.మీ. (5 మైళ్ళు) దూరములో ఉంది. ఇక్కడికి [[బెంగుళూరు]], [[హైదరాబాదు]], [[విశాఖపట్టణం]], [[భుబనేశ్వర్|భువనేశ్వర్]] , [[ముంబయి]], [[కొత్త ఢిల్లీ]] మొదలగు పట్టణముల నుండి రైళ్ళు ఉన్నాయి. దీనికి 45 కి.మీ. (28 మైళ్ళు) దూరములో ఉన్న [[ధర్మవరం]] రైల్వేస్టేషను (రైలు కూడలి) నుండి, [[ఇండియా]]లో అన్ని ముఖ్య పట్టణములకు రైళ్ళు ఉన్నాయి. [[ధర్మవరం]] స్టేషను నుండి పుట్టపర్తి ఆశ్రమమునకు [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్ర ప్రభుత్వముచే నడపబడుచున్న [[బస్సులు]] కూడా ఉన్నాయి.
 
===విమాన మార్గం===
 
===విమాన మార్గం===
పుట్టపర్తి నగరములో [[శ్రీ సత్యసాయి విమానాశ్రయం]] ఉంది. ఇచ్చటి నుండి [[ముంబయి]] మరియు [[చెన్నై]] పట్టణములకు [[హైదరాబాదు]] మరియు [[విశాఖపట్టణం]] మీదుగా ఇండియన్ ఎయిర్లైన్స్ వారిచే నడుపబడుతున్న విమానములు ఉన్నాయి. ఈ విమానాశ్రయము ఆశ్రమమునకు 4 కి.మీ. (2.5 మైళ్ళు) దూరములో ఉంది. దీనికి 110 కి.మీ. (68 మైళ్ళు) దూరములో [[కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం]] ఉంది. శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టు వారు పుట్టపర్తి విమానాశ్రయ హక్కుదారులు. ఈ విమానాశ్రయ విస్థీర్ణము 450 ఎకరములు, రన్ వే పొడవు 2,230 మీ.పలు వార్తల ప్రకారం, ప్రస్తుతము ఈ విమానాశ్రయమును రూ. 600 కోట్లకు అమ్మకమునకు పెట్టారు.[1]
+
పుట్టపర్తి నగరములో [[శ్రీ సత్యసాయి విమానాశ్రయం]] ఉంది. ఇచ్చటి నుండి [[ముంబయి]], [[చెన్నై]] పట్టణములకు [[హైదరాబాదు]], [[విశాఖపట్టణం]] మీదుగా ఇండియన్ ఎయిర్లైన్స్ వారిచే నడుపబడుతున్న విమానములు ఉన్నాయి. ఈ విమానాశ్రయము ఆశ్రమమునకు 4 కి.మీ. (2.5 మైళ్ళు) దూరములో ఉంది. దీనికి 110 కి.మీ. (68 మైళ్ళు) దూరములో [[కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం]] ఉంది. శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టు వారు పుట్టపర్తి విమానాశ్రయ హక్కుదారులు. ఈ విమానాశ్రయ విస్థీర్ణము 450 ఎకరములు, రన్ వే పొడవు 2,230 మీ.పలు వార్తల ప్రకారం, ప్రస్తుతము ఈ విమానాశ్రయమును రూ. 600 కోట్లకు అమ్మకమునకు పెట్టారు.[1]
  
 
*
 
*
Line 84: Line 84:
 
దస్త్రం:Lotus in putaparti.jpg | ఆశ్రమంలో లోటస్ నిర్మాణం
 
దస్త్రం:Lotus in putaparti.jpg | ఆశ్రమంలో లోటస్ నిర్మాణం
 
</gallery>
 
</gallery>
 +
 
==ప్రముఖులు==
 
==ప్రముఖులు==
 
*[[సత్య సాయి బాబా]]
 
*[[సత్య సాయి బాబా]]
Line 90: Line 91:
 
{{మూలాలజాబితా}}{{wikivoyage|Puttaparthi| పుట్టపర్తి }}
 
{{మూలాలజాబితా}}{{wikivoyage|Puttaparthi| పుట్టపర్తి }}
 
==వెలుపలి లంకెలు==
 
==వెలుపలి లంకెలు==
గ్రామసంబంధిత వివరాలకు ఇక్కడ చూడండి [http://www.onefivenine.com/india/villag/Anantapur/Puttaparthi]
 
 
 
*
 
*
 
{{పుట్టపర్తి మండలంలోని గ్రామాలు}}
 
{{పుట్టపర్తి మండలంలోని గ్రామాలు}}
{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}
 
 
{{ఆంధ్ర ప్రదేశ్}}
 
{{ఆంధ్ర ప్రదేశ్}}
  
Line 101: Line 99:
 
[[వర్గం:అనంతపురం జిల్లా పుణ్యక్షేత్రాలు]]
 
[[వర్గం:అనంతపురం జిల్లా పుణ్యక్షేత్రాలు]]
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ విమానాశ్రయాలు]]
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ విమానాశ్రయాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ హిందూ దేవాలయాలు]]
+
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ దేవాలయాలు]]
[[వర్గం:అనంతపురం జిల్లా పురపాలక సంఘాలు]]
 

Revision as of 15:50, 19 February 2021

పుట్టపర్తి (ఆంగ్లం: Puttaparthi) (14°9.91′N 77°48.70′E) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా, పుట్టపర్తి మండలానికి చెందిన పురపాలకసంఘం హోదా కలిగి పట్టణం. ఆ మండలానికి కేంద్రం.[1] ఈ పట్టణానికు ముఖ్య ఆకర్షణ శ్రీ సత్య సాయిబాబా వారి ప్రశాంతి నిలయం ఆశ్రమము. ఈ ఆశ్రమం చూసేందుకు నిత్యం కొన్ని వేల నుంచి లక్షలలో అనేక దేశాల నుంచి భక్తులు విచ్చేస్తుంటారు. ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధికి ప్రశాంతి నిలయం ఆశ్రమము ముఖ్య కారణము.ఇది సమీప పట్టణమైన ధర్మవరం నుండి 42 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 4368 ఇళ్లతో, 15088 జనాభాతో 4547 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 7370, ఆడవారి సంఖ్య 7718. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1896 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 587. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 595448[2].పిన్ కోడ్: 515 134.

విద్యా సౌకర్యాలు

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 8, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు 10, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఒక ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది. సమీప ఇంజనీరింగ్ కళాశాల అనంతపురంలో ఉంది. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల అనంతపురంలోను, పాలీటెక్నిక్ ధర్మవరంలోనూ ఉన్నాయి. సమీప అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల హిందూపురం లో ఉన్నాయి.

వైద్య సౌకర్యం

ప్రభుత్వ వైద్య సౌకర్యం

పుట్టపర్తిలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, ఆరుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక అలోపతి ఆసుపత్రిలో ఇద్దరు డాక్టర్లు ,ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక డిస్పెన్సరీలో ఇద్దరు డాక్టర్లు , ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఇద్దరు డాక్టర్లు , ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉంది.

ప్రైవేటు వైద్య సౌకర్యం

గ్రామంలో 6 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ డాక్టర్లు 9 మంది, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు నలుగురు, డిగ్రీ లేని డాక్టరు ఒకరు ఉన్నారు. ఆరు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

పుట్టపర్తిలో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉన్నాయి. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉంది. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

పుట్టపర్తిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • అడవి: 94 హెక్టార్లు
  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 64 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 2015 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 9 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 31 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 14 హెక్టార్లు
  • బంజరు భూమి: 650 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1665 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 2225 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 105 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

పుట్టపర్తిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 105 హెక్టార్లు

ఉత్పత్తి

పుట్టపర్తిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

వేరుశనగ, వరి, పొద్దుతిరుగుడు

పారిశ్రామిక ఉత్పత్తులు

మినరల్ వాటర్

చరిత్ర

పుట్టపర్తికి తొలుత ఉన్న పేరు [గొల్ల పాళ్యం]]. ఆ తరువాత దాన్ని వాల్మీకిపురం అనే పేరు కూడా వచ్చింది.

రోడ్ మార్గం

పుట్టపర్తి నగరమునకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వములచే బస్సులు నడపబడుచున్నాయి. ఈ నగరము అనంతపురమునకు 84 కి.మీ., హిందూపురమునకు 65 కి.మీ., బెంగుళూరుకు 156 కి.మీ., హైదరాబాదుకు 472 కి.మీ. దూరములో ఉంది. బెంగుళూరు నుండి బస్సులో రోడ్డు ప్రయాణం 3 గంటలు పడుతుంది. బెంగుళూరు నుండి సొంత వాహనము పై వచ్చేవారు జాతీయ రహదారి నం.7 (NH 7) మీద కోడూరు గ్రామం చేరుకుని, ఆంధ్రప్రదేశ్-కర్ణాటక సరిహద్దు వద్ద కుడి వైపునకు తిరిగి పుట్టపర్తి రోడ్డు గుండా వెళ్ళాలి.

రైలు మార్గం

పుట్టపర్తి నగరమునకు రైల్వే స్టేషను ఉంది. "శ్రీ సత్య సాయి ప్రశాంతి నిలయం" పేరిట దీనిని 23 నవంబరు 2000 నుండి ప్రారంభించారు. ఇది ఆశ్రమమునకు దాదాపుగా 8 కి.మీ. (5 మైళ్ళు) దూరములో ఉంది. ఇక్కడికి బెంగుళూరు, హైదరాబాదు, విశాఖపట్టణం, భువనేశ్వర్ , ముంబయి, కొత్త ఢిల్లీ మొదలగు పట్టణముల నుండి రైళ్ళు ఉన్నాయి. దీనికి 45 కి.మీ. (28 మైళ్ళు) దూరములో ఉన్న ధర్మవరం రైల్వేస్టేషను (రైలు కూడలి) నుండి, ఇండియాలో అన్ని ముఖ్య పట్టణములకు రైళ్ళు ఉన్నాయి. ధర్మవరం స్టేషను నుండి పుట్టపర్తి ఆశ్రమమునకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వముచే నడపబడుచున్న బస్సులు కూడా ఉన్నాయి.

విమాన మార్గం

పుట్టపర్తి నగరములో శ్రీ సత్యసాయి విమానాశ్రయం ఉంది. ఇచ్చటి నుండి ముంబయి, చెన్నై పట్టణములకు హైదరాబాదు, విశాఖపట్టణం మీదుగా ఇండియన్ ఎయిర్లైన్స్ వారిచే నడుపబడుతున్న విమానములు ఉన్నాయి. ఈ విమానాశ్రయము ఆశ్రమమునకు 4 కి.మీ. (2.5 మైళ్ళు) దూరములో ఉంది. దీనికి 110 కి.మీ. (68 మైళ్ళు) దూరములో కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టు వారు పుట్టపర్తి విమానాశ్రయ హక్కుదారులు. ఈ విమానాశ్రయ విస్థీర్ణము 450 ఎకరములు, రన్ వే పొడవు 2,230 మీ.పలు వార్తల ప్రకారం, ప్రస్తుతము ఈ విమానాశ్రయమును రూ. 600 కోట్లకు అమ్మకమునకు పెట్టారు.[1]

చిత్రమాలిక

ప్రముఖులు

మూలాలు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2001 గణాంకాల జాలగూడు". Archived from the original on 2016-03-04. Retrieved 2015-07-29.
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లంకెలు