పుట్టపర్తి మండలం

From tewiki
Jump to navigation Jump to search
పుట్టపర్తి
—  మండలం  —
అనంతపురం పటములో పుట్టపర్తి మండలం స్థానం
పుట్టపర్తి is located in Andhra Pradesh
పుట్టపర్తి
పుట్టపర్తి
ఆంధ్రప్రదేశ్ పటంలో పుట్టపర్తి స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Coordinates: Unknown argument format
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా అనంతపురం
మండల కేంద్రం పుట్టపర్తి
గ్రామాలు 12
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 59,000
 - పురుషులు 29,954
 - స్త్రీలు 29,046
అక్షరాస్యత (2011)
 - మొత్తం 56.63%
 - పురుషులు 68.96%
 - స్త్రీలు 43.75%
పిన్‌కోడ్ 515134


పుట్టపర్తి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాకు చెందిన గ్రామీణ మండలం. మండలంలో 12 గ్రామాలున్నాయి. పుట్టపర్తి ఈ మండలానికి కేంద్రం. తూర్పున నల్లమాడ, ఓబులదేవరచెరువు మండలాలు, ఉత్తరాన బుక్కపట్నం, పశ్చిమాన పెనుకొండ, దక్షిణాన గోరంట్ల మండలాలు ఈ మండలానికి సరిహద్దులుగా ఉన్నాయి.


<maplink>: The JSON content is not valid GeoJSON+simplestyle

గణాంకాలు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా- మొత్తం 59,000 - పురుషులు 29,954 - స్త్రీలు 29,046

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

 1. కప్పల బండ
 2. జగరాజుపల్లె
 3. కోట్లపల్లె
 4. నిడిమామిడి
 5. పెదపల్లె
 6. బీడుపల్లె
 7. బ్రాహ్మణపల్లె
 8. పుట్టపర్తి
 9. యెనుమలపల్లె
 10. వెంగళమ్మచెరువు
 11. సతార్లపల్లె
 12. ఆమగొండపాలెం

జనాభా గణాంకాలు

2001-2011 దశాబ్దిలో మండల జనాభా 50,091 నుండి 17.79% పెరిగి 59,000 కు చేరుకుంది. ఇదే కాలంలో జిల్లా జనాభా పెరుగుదల 12.1%.[1]

మూలాలు

 1. "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2020-01-15. Retrieved 2020-01-15.