పెదఓబినేనిపల్లి

From tewiki
Revision as of 07:53, 25 February 2020 by imported>ChaduvariAWBNew (→‎గ్రామంలో మౌలిక వసతులు: AWB తో "మరియు" ల తొలగింపు)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


పెదఓబినేనిపల్లి
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాThe ID "Q<strong class="error">String Module Error: Match not found</strong>" is unknown to the system. Please use a valid entity ID.
జనాభా
(2011)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ()

పెదఓబినేనిపల్లి, ప్రకాశం జిల్లా, బెస్తవారిపేట మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్ నం. 523 370., ఎస్.టి.డి.కోడ్ = 08406.

లువా తప్పిదం: Coordinates must be specified on Wikidata or in |coord=

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

జంగంగుంట్ల 7 కి.మీ, కందులాపురం 8 కి.మీ, సలకలవీడు 9 కి.మీ, తాడివారిపల్లి 9 కి.మీ, తర్లుపాడు 10 కి.మీ.

సమీప మండలాలు

పడమరన బెస్తవారిపేట మండలం, ఉత్తరాన తర్లుపాడు మండలం, ఉత్తరాన మార్కాపురం మండలం, తూర్పున హనుమంతునిపాడు మండలం.

గ్రామంలో విద్యా సౌకర్యాలు

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

గ్రామంలో మౌలిక వసతులు

త్రాగునీటి సౌకర్యం:- ఎన్.టి.ఆర్.సుజల స్రవంతి పథకం క్రింద, పెద ఓబినేనిపల్లె, ఆర్.కొత్తపల్లి గ్రామంలో, గుత్తేదారు శ్రీ రవి, ఆయన కుమారుడు శ్రీ కృష్ణచైతన్య సహకారంతో నిర్మించిన శుద్ధజల కేంద్రాన్ని, 2015, ఆగస్టు-17వ తేదీ సోమవారం నాడు ప్రారంభించారు. [3]

గ్రామ పంచాయతీ

  1. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో రెట్లపల్లె గ్రామం ఉంది.
  2. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి వెన్నా అల్లూరమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [4]

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 1,126 - పురుషుల సంఖ్య 565 - స్త్రీల సంఖ్య 561 - గృహాల సంఖ్య 263

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 882.[2] ఇందులో పురుషుల సంఖ్య 463, మహిళల సంఖ్య 419, గ్రామంలో నివాస గృహాలు 199 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 648 హెక్టారులు.

మూలాలు

వెలుపలి లంకెలు

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

[2] ఈనాడు ప్రకాశం; 2013, ఆగస్టు-3; 4వపేజీ. [3] ఈనాడు ప్రకాశం; 2015, ఆగస్టు-18; 5వపేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2015, ఆగస్టు-25; 5వపేజీ.