ప్రకాష్ భండారి

From tewiki
Revision as of 10:33, 17 October 2013 by imported>YVSREDDY (వర్గం:జీవిస్తున్న ప్రజలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ప్రకాష్ భండారి (ఆంగ్లం: Prakash Bhandari, జననం: 1935, నవంబర్ 27) భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1954-55లో పాకిస్తాన్లో పర్యటించాడు, న్యూజీలాండ్ మరియు ఆస్ట్రేలియాలపై టెస్ట్ క్రికెట్ ఆడినాడు.

భండారి 3 టెస్టులలో పాల్గొని 19.25 సగటుతో 77 పరుగులు సాధించాడు. టెస్టులలో అతని అత్యధిక స్కోరు 39 పరుగులు. 63 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడి 4 సెంచరీలతో 2552 పరుగులు సాధించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యధిక స్కోరు 227 పరుగులు

బయటి లింకులు