Changes

Jump to navigation Jump to search
m
no edit summary
ప్రపంచ వ్యాప్తంగా రానున్న నాగరికతల సంఘర్షణ భారతదేశంలోనూ జాడలు విప్పుతోంది. భారత జాతీయ సమగ్రతను విఛిన్నం చేసేందుకు ఇంట బయటా ఎన్నో విఛిన్న శక్తులు వందల రూపాలలో సవాళ్లు విసురుతున్నాయి.
ఈ సవ్వాళ్లు దీటుగా ఎదుర్కొనేందుకు వేయి మార్గాలలో కృషి జరగవలసి వుంది. అందులో ఒకటి – ఎంతో ప్రముఖమైనది సైద్ధాంతిక సంఘర్షణ. జాతీయ భావాన్ని పరిపుష్టం చేసే విధంగా వివిధ రంగాలలో సైద్ధాంతిక పునర్నిర్మాణం జరగవలసి వుంది. దానికి అధునాతన సమాచార సాంకేతిక విజ్ఞానాన్ని జోడించవలసివుంది. అదే [[సమాచార భారతి ]] చేస్తుంది.<ref>{{Cite web|url=https://tewiki.iiit.ac.in/index.php/%E0%B0%B8%E0%B0%AE%E0%B0%BE%E0%B0%9A%E0%B0%BE%E0%B0%B0_%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A4%E0%B0%BF|title=సమాచార భారతి|last=|first=|date=|website=Tewiki|url-status=live|archive-url=|archive-date=|access-date=}}</ref>
==ఆవిర్భావం==
దేశభద్రత, సమగ్రతలకు పొంచివున్న ముప్పు ఒకవైపు; సామాజిక సామరస్యానికి ఏర్పడుతున్న విఘాతాలు మరోవైపు; జాతీయ అభివృద్ధికి, వికాసానికి అనువైన వ్యవస్ధ లోపం ఇంకోవైపు; వీటిన్నింటికీ సమాధానంగా. ఒక విశిష్ట ప్రయత్నంగా ‘సమాచార భారతి ’ 1998 లో ఆవిర్భవించింది.
వివిధ సామాజిక అంశాలపై వ్యక్తిగతంగానూ, బృందములతోనూ, ప్రత్యక్ష పరిశోధన జరిపించడం; ఏయే సామాజిక వర్గాలు ఎలా పనిచేస్తున్నాయి? మీడియా ఎలా పనిచేస్తోంది, ప్రభుత్వ విధానాల ప్రభావం? సామాజిక సమరసతకు సవాళ్ళ? ఇత్యాది అంశాలపై పరిశోధనలు నిర్వహించి, వాటి నివేదికలను సందర్భానుసారంగా ఉపయోగించుకోవడం.
== మూలాలు ==
[[వర్గం:సేవలు]]
[[వర్గం:సామాజిక కార్యకర్తలు]]
<references />

Navigation menu