"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ప్రపంచ దేవాలయాల జాబితా

From tewiki
Revision as of 13:51, 9 December 2020 by imported>యర్రా రామారావు
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ప్రపంచంలో ప్రసిద్ధ మైన, ప్రముఖమైన దేవాలయాలు.

ఆసియా

భారతదేశం

నేపాల్

సింగపూర్

 • వేల్‌మురుగన్ జ్ఞాన మునీశ్వరార్ టెంపుల్, రివర్వేల్ క్రిసెంట్ సెంగ్‌కాంగ్
 • శ్రీ శ్రీనివాస పెరుమాల్ టెంపుల్, లిటిల్ ఇండియా, సెరంగూన్ రోడ్

మలేషియా

 • శ్రీ మురుగన్ టెంపుల్, బాటు కేవ్స్, పెనంగ్
 • అరుల్మిగు శ్రీ రాజ కలియమాన్ టెంపుల్, జోహొర్ బారు, విదేశాలలో గాజుతో నిర్మితమైన ఒకే హిందూ దేవాలయం

ఇండోనేషియా

కాంబోడియా

యూరప్

 • శ్రీ మురుగన్ టెంపుల్, లండన్, యూ. కె.(UK)
 • శ్రీ స్వామి నరయణ టెంపుల్, ఈస్ట్ హం, లండన్, యూ. కె.(UK)
 • వెంకటేశ్వర స్వామి టెంపుల్, బర్మింగ్ హాం, యూ. కె.(UK)

ఉత్తర అమెరికా

కెనడా

BAPS శ్రీ స్వామినారయణ్ మందిర్, టొరంటొ, కెనడా

విస్కాంసిన్, అమెరికా

కాలిఫోర్నియా, అమెరికా

 • మాలిబు హిందూ టెంపుల్, మాలిబు
 • శివ - విష్ణు టెంపుల్, లివర్‌మోర్

ఇలినాయ్, అమెరికా

 • శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆఫ్ గ్రేటర్ చికాగో, అరోరా

టెక్సాస్, అమెరికా

 • శ్రీ మీనాక్షి దేవస్థానం, పేర్‌లాండ్
 • ఏక్తా మందిర్, ఇర్వింగ్

న్యూజెర్సీ, అమెరికా

 • శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, బ్రిడ్జ్ వాటర్.

ఆస్ట్రేలియా

 • మురుగన్ టెంపుల్, సిడ్నీ
 • శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, హెలెన్స్‌బర్ఘ్, సిడ్నీ
 • శివ - విష్ణు టెంపుల్ ఆఫ్ మెల్‌బౌర్న్

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లింకులు