ప్రపంచ దోమల దినోత్సవం

From tewiki
Revision as of 00:25, 15 September 2020 by imported>InternetArchiveBot (1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.7)
Jump to navigation Jump to search

ప్రతి సంవత్సరం ఆగస్టు 20 న ప్రపంచ దోమల దినోత్సవం (World Mosquito Day) గా జరుపుకుంటారు. ఆడ ఎనాఫిలిస్ దోమ వలన మానవులకి మలేరియా వ్యాధి వ్యాపిస్తుందనే విషయాన్ని కనుగొన్న సర్ రోనాల్డ్ రాస్ని 1897 ఆగస్టు 20న కనుగొన్న సందర్బంగా ఆరోజును గుర్తుచేసుకుంటూ ప్రతి సంవత్సరం ఆగష్టు 20న ప్రపంచ దోమల దినోత్సవం జరుపుతారు.[1]

ఇవికూడా చూడండి

మూలాలు

  1. "World Mosquito Day 2010". Department for International Development. 20 August 2010. Archived from the original on 21 నవంబర్ 2012. Retrieved 21 November 2012. Check date values in: |archivedate= (help)

బయటి లంకెలు