బండరాముడు

From tewiki
Revision as of 11:45, 11 August 2020 by imported>స్వరలాసిక (వర్గం:నాగయ్య నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి))
Jump to navigation Jump to search
బండరాముడు
(1959 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.పుల్లయ్య
నిర్మాణం ఎస్. భావనారాయణ,
డి.బి. నారాయణ
తారాగణం నందమూరి తారక రామారావు,
సావిత్రి,
రేలంగి,
రాజనాల,
రమణారెడ్డి,
నాగయ్య
సంగీతం సుసర్ల దక్షిణామూర్తి,
కె.ప్రసాదరావు
నిర్మాణ సంస్థ సాహిణీ ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

పాటలు

  1. ఒకసారి ఆగుమా ఓ చందమామా మనసార నామాట ఆలించి పొమ్మా - సుశీల
  2. ఓ ఎవరని అడిగే మనగాడా నే ఎవరో కాదు నీ నీడ - కె. జమునారాణి
  3. దాగుడుమూత దండాకోర్ పిల్లివచ్చే ఎలుకాచోర్ ఎక్కడి దొంగలు - పిఠాపురం
  4. పూలను కొనరండి ఓ అమ్మాల్లారా మాలలు కొనరండి - జిక్కి
  5. మల్లెపూల రంగయ్యా మాయదారి మావయ్యా పిల్లదాని - ఎస్.జానకి, కె.జమునారాణి బృందం
  6. మేలుకో మహారాజ మేలుకోవయ్యా మేలుకొని లోకాని ఏలుకోవయ్యా - సుశీల బృందం
  7. రకరకాలపూలు అహా రంగురంగుల పూలు ఓ బలేబలే పూలు - పిఠాపురం
  8. రాధా మోహన రాస విహారీ యదుకుల పూజిత వనమాలి - ఘంటసాల బృందం -రచన: జంపన
  9. రారా ఇక ఓ రసికా మారామేలా మరేలా బిగువులు చాలును చాలునిక - సుశీల
  10. లేర బూచి దొంగ బూచి అరె బూచి బూచి మనకెందుకయ్యా పేచి - మాధవపెద్ది

మూలాలు