బ్రాహ్మణ గోత్రములు జాబితా

From tewiki
Revision as of 17:06, 25 September 2019 by imported>Sripada satyanarayana (గోత్రం)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

హిందువుల బ్రాహ్మణ సమాజంలో కనుగొన్న గోత్రాల పాక్షిక జాబితా.

 • గోత్రములు: ఇవి అనేకములు. అందు కొన్ని శిష్యపరంపరను కొన్ని పుత్రపరంపరను తెలియ చేయును. వీనిని ఇన్ని అని లెక్క పెట్టిచెప్పుట అసాధ్యము. అయినను ఇందు ముఖ్యమైనవి ఏఁబది. అవి కాశ్యప భారద్వాజ హరిత కౌండిన్య కౌశిక వసిష్ఠ గౌతమ గార్గేయ శ్రీవత్స ఆత్రేయ ముద్గల శఠమర్షణాదులు. వానిలో ప్రతిదానియందును అంతర్భాగములు అనేకములు ఉన్నాయి. మఱియును అవి ఏకార్షేయములు ద్వ్యార్షేయములు త్ర్యార్షేయములు పంచార్షేయములును అయి ఉండును. అనఁగా ప్రవర చెప్పునపుడు కొందఱు ఒక ఋషిని కొందఱు ఇద్దఱు ఋషులను కొందఱు ముగ్గురు ఋషులను కొందఱు అయిదుగురు ఋషులను చెప్పి చెప్పుదురు అని అర్థము.

బ్రాహ్మణ గోత్రాలు

 • ఆత్రేయ

ఇంద్రగంటి

 • ఉపాధ్యాయ

==ఏచూరి

==ఓగిరాల

అం

 • అంగిరస
 • అంజాయన
 • అంగాయన

 • చంద్రాయణ
 • చారోర
 • చ్యవన

 • దాలభ్య
 • ధనుంజయ

 • పరాశర
 • పౌరుకుత్స
 • పూతిమాషస


 • మైత్రేయ
 • మిత్ర
 • మాండవియ
 • ముద్గల
 • మౌనభార్గవ

 • యాస్క

లోహితస

 • శాండిల్య
 • శర్మ
 • శ్రీవత్సస

 • షునాక్

 • సంక్రితి
 • సావర్ణ
 • సోరల్
 • సూర్యధ్వజ

 • హరిత

ఇవి కూడా చూడండి

గమనికలు