"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

బ్లాగర్

From tewiki
Revision as of 12:08, 31 May 2020 by imported>ChaduvariAWBNew (AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

బ్లాగర్ అనేది వ్యక్తిగత లేదా బహుళ వాడుకరుల బ్లాగును నిక్షిప్తం చేయగలిగే ఒక వెబ్ ఆధారిత సాఫ్ట్‌వేర్. దీన్ని మొదట పైరా ల్యాబ్స్ అనే సంస్థ సృష్టించింది. 2003 వ సంవత్సరంలో గూగుల్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ సేవ www.blogger.com అనే చోట లభ్యమౌతుంది. సాధారణంగా ఇందులో సృష్టించే బ్లాగులకు blogspot.com అనే డొమైన్ కు ఉపడొమైన్లుగా గూగుల్ ఆతిథ్యం ఇస్తుంది.

బాహ్య లంకెలు

  1. బ్లాగర్

మూస:మొలక-మీడియా