భస్మము

From tewiki
Redirect page
Jump to navigation Jump to search

దారి మార్పు:

పదార్ధములు పూర్తిగా కాలిన తరువాత మిగిలే అవశేషము. కొన్ని మూలికలు కాల్చిన భస్మాన్ని ఆయుర్వేదంలో వాడుతారు. విభూతి కూడా ఒకరకమైన భస్మమే.

చితా భస్మము అంటే, మానవ చితి కాలినతరువాత మిగిలే పదార్ధం.

మూస:Te:wiktionary