"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

భాగవతం - ఐదవ స్కంధము

From tewiki
Revision as of 18:58, 21 March 2020 by imported>ChaduvariAWBNew (→‎ప్రియవ్రతుని చరిత్ర: AWB తో "మరియు" ల తొలగింపు)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
భాగవతం
స్కంధములు
ప్రధమ స్కంధము
ద్వితీయ స్కంధము
తృతీయ స్కంధము
చతుర్ధ స్కంధము
పంచమ స్కంధము
షష్టమ స్కంధము
సప్తమ స్కంధము
అష్టమ స్కంధము
నవమ స్కంధము
దశమ స్కంధము
ఏకాదశ స్కంధము
ద్వాదశ స్కంధము
**********************
కృష్ణుడు
దశావతారములు
హిందూధర్మశాస్త్రాలు
రామాయణం
మహాభారతం
పురాణాలు
వేదవ్యాసుడు
ఆంధ్ర మహాభాగవతము
బమ్మెర పోతన

భాగవత పంచమ స్కందము

పంచమ స్కందములో ఈ క్రింది విషయములు ఉన్నాయి.

ప్రియవ్రతుని చరిత్ర

ప్రియవ్రతుడు స్వాయంబువుని కుమారుడు, ఇతడు ఆదిలో సంసారంపై విరక్తి కలిగి విష్ణుమూర్తి పాదపద్మాలయందు మనస్సుని లగ్నం చేసిన వాడైనప్పటికీ, తరువాత బ్రహ్మదేవుని ఉపదేశముతో తండ్రి ఆజ్ఞపై రాజ్యభారము వహించి విశ్వకర్మ ప్రజాపతి కుమార్తె అయిన బర్హిష్మతిని వివాహమాడి పదిమంది కొడుకులనూ, ఇద్దరు కుమారులనూ పొందినాడు. ఇతను రాత్రులను పగళ్ళుగా చేస్తాను అని అతి ప్రకాశవమ్తుడై రథముపై సూర్యుని చుట్టూ ఏడు సార్లు ప్రదక్షిణం చేస్తాడు, తరువాత బ్రహ్మదేవుని ఆజ్ఞపై విరమించుకుంటాడు. అతని ఏడు ప్రదక్షిణాలకు ఏరడినవే ఏడు సముద్రాలు, ఏడు ద్వీపాలు :-) సప్త ద్వీపాలు , సప్త సముద్రాలు

ఇందులోని ఇతర భాగాలు

  1. ఋషభావతారము
  2. భరతోపాఖ్యానము
  3. భరతుని, కిరాతులు కాళికాదేవికి బలి ఇవ్వ పూనుట
  4. భరతుడు సింధుదేశపు రాజైన రహూగణునికి తత్వోపదేశము చేయుట
  5. పరలోక వర్ణనము: దీనిని శుకయోగి పరిసిత్తునకు తెలిపినాడు.