"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

భూపరివేష్టిత దేశం

From tewiki
Revision as of 17:22, 9 March 2013 by imported>Addbot (Bot: Migrating 61 interwiki links, now provided by Wikidata on d:q123480 (translate me))
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
దస్త్రం:Landlocked countries.png
ది వర్‌ల్డ్ ఫ్యాక్ట్ బుక్ ప్రకారం, ప్రపంచంలోని భూపరివేష్టిత దేశాలు. బహు భూపరివేష్టిత దేశాలను 'ఎర్ర రంగు'లో సూచించారు.

భూపరివేష్టిత దేశం (ఆంగ్లం : landlocked country) సాధారణంగా భూభాగాలచే చుట్టియున్న దేశానికి భూపరివేష్టిత దేశంగా వ్యవహరిస్తారు. దీనికి సముద్ర లేదా మహా సముద్రాల తీరమంటూ వుండదు.[1][2][3][4] ప్రపంచంలో 2008 సంవత్సరం నాటికి ఇలాంటి దేశాల సంఖ్య 44. ఆరు ఖండాలలోని ప్రతి ఖండంలోనూ ఒకటి కన్నా ఎక్కువ భూపరివేష్టిత దేశాలు గలవు. కేవలం ఉత్తర అమెరికా ఖండం మరియు ఓషియానియాలో భూపరివేష్టిత దేశమంటూ లేదు.

ఒక సముద్రము, జలసంధుల ద్వారా మాత్రమే మహాసముద్రాలతో లంకె గలిగి వుంటుంది, ఉదాహరణకు బాల్టిక్ సముద్రం, మధ్యధరా సముద్రం మరియు నల్ల సముద్రం.

అదేవిధంగా ఒక ద్వీప దేశం నీటి భాగాలతో చుట్టబడివుంటుంది.[5]


భూపరివేష్టిత దేశాల జాబితా

ఉప్పు నీటి కాస్పియన్ సముద్రం తీరం కలిగి వున్నది.
ఉప్పు నీటి అరల్ సముద్రం తీరం కలిగి వున్నది.
¤ మొత్తం భూభాగాలచే చుట్టబడిన దేశాలు


దాదాపు భూపరివేష్టితం

క్రింది దేశాలు దాదాపు భూపరివేష్టిత దేశాలు, వీటికి అతి తక్కువ సముద్రతీరం గలదు:

పాద పీఠికలు

  1. "Definition of landlocked". Merriam-Webster Online Dictionary. Retrieved 2007-05-25. Cite has empty unknown parameter: |coauthors= (help)
  2. "Landlocked". Webster's 1913 Dictionary. Retrieved 2007-05-25. Cite has empty unknown parameter: |coauthors= (help)
  3. "Landlocked definition". MSN Encarta Dictionary. Retrieved 2007-05-25. Cite has empty unknown parameter: |coauthors= (help)
  4. "AskOxford". Compact Oxford English Dictionary. Retrieved 2007-05-25. Cite has empty unknown parameter: |coauthors= (help)
  5. "Definition of waterlocked". Dictionary.com. Retrieved 2007-08-12. Cite has empty unknown parameter: |coauthors= (help)

ఇవీ చూడండి