మంజు భార్గవి

From tewiki
Revision as of 09:48, 7 February 2021 by imported>K.Venkataramana.AWB (→‎top: clean up, replaced: కూచిపూడికూచిపూడి)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
దస్త్రం:Manjubhargavi.jpg
శంకరాభరణం చిత్రంలో మంజుభార్గవి

మంజు భార్గవి తెలుగు సినిమా నటి, కూచిపూడి నాట్య కళాకారిణి. ఈమె 1979లో విడుదలైన శంకరాభరణం సినిమాలో పోషించిన పాత్రకుగానూ, ఆరడుగుల ఎత్తుకు ప్రసిద్ధి చెందినది. ఈమె కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి గుండూరావును ప్రేమించినట్లు కొన్ని పత్రికలలో వచ్చినది. అయితే గుండూరావు మరణముతో ఈ ప్రేమాయణం ముగియగా, ప్రస్తుతం ఈమె నాట్య పాఠశాలను నిర్వహిస్తున్నది.[1]

మంజు భార్గవి నటించిన తెలుగు చిత్రాలు

మూలాలు