మన ఊరి పాండవులు

From tewiki
Revision as of 19:51, 28 February 2021 by imported>K.Venkataramana (→‎top: clean up, replaced: కృష్ణంరాజుకృష్ణంరాజు (2))
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
మన వూరి పాండవులు
(1978 తెలుగు సినిమా)
220px
దర్శకత్వం బాపు
నిర్మాణం జయకృష్ణ
కథ ముళ్ళపూడి వెంకటరమణ
చిత్రానువాదం ముళ్ళపూడి వెంకటరమణ
తారాగణం కృష్ణంరాజు,
గీత,
రావుగోపాలరావు,
మాగంటి మురళీమోహన్,
ప్రసాద్ బాబు, చిరంజీవి,
మాడా, అల్లు రామలింగయ్య,
శుభ, భానుచందర్,
కాంతారావు, సారథి,
ఝాన్సీ, జయమాలిని,
హలం
సంగీతం కె.వి.మహదేవన్
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
ఎస్.పి.శైలజ,
పి.సుశీల
గీతరచన ఆరుద్ర, కొసరాజు
సంభాషణలు ముళ్ళపూడి వెంకటరమణ
ఛాయాగ్రహణం బాలు మహేంద్ర
నిర్మాణ సంస్థ జయ కృష్ణ మూవీస్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

మన వూరి పాండవులు బాపు దర్శకత్వంలో, ముళ్ళపూడి వెంకటరమణ రచయితగా కృష్ణంరాజు, మురళీమోహన్, చిరంజీవి, ప్రసాద్ బాబు, రావుగోపాలరావు ప్రధానపాత్రల్లో నటించిన 1978 నాటి తెలుగు చలనచిత్రం.

విశేషాలు

ఈ సినిమా మహాభారతానికి ఆధునిక కథనం. మొదట ఈ సినిమాను పుట్టణ్ణ కణగాల్ కన్నడలో పడువారళ్ళి పాండవరు పేరుతో తీశాడు. బాపు ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో సంజీవ్ కుమార్, మిథున్ చక్రవర్తి మొదలైన వారితో హమ్‌ పాంచ్ పేరుతో పునఃసృష్టించాడు.

పాటలు

గీతం రచన గాయకులు
పిరికి మందు తాగి ఊరి నిదరోతుంది ఆరుద్ర ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
జెండాపై కపిరాజురా గండరగండ లేవరా ఆరుద్ర ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జి.ఆనంద్, ఎమ్.ఎస్.రామారావు
నల్లా నల్లని కొసరాజు జి.ఆనంద్, ఎస్.పి.శైలజ
ఒరే పిచ్చి సన్నాసి ఇలా చూడి ఇలా చూడు ఇటుకేసి ఆరుద్ర ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సిత్రాలు సేయరో శివుడా శివమెత్తి పాడరో నరుడో నరుడా ఆరుద్ర ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
మంచికి చెడ్డకి పోరాటం మళ్ళా ఇదిగో ప్రారంభం ఆరుద్ర ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
పాండవులు పాండవులు తుమ్మెదా మనవురి పాండవులు తుమ్మెదా ఆరుద్ర ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జి. ఆనంద్, ఎమ్మెస్ రామారావు
స్వాగతం సుస్వాగతం ఆరుద్ర రావు గోపాలరావు, పి. సుశీల

బయటి లింకులు