"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

మాధవరం కృష్ణారావు

From tewiki
Revision as of 14:28, 21 April 2019 by imported>ChaduvariAWBNew (→‎మూలాలు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
మాధవరం కృష్ణారావు
మాధవరం కృష్ణారావు


ఎమ్మెల్యే కూకట్‌పల్లి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014
నియోజకవర్గము కూకట్‌పల్లి శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1967-02-19) ఫిభ్రవరి 19, 1967 (వయస్సు 54)
కూకట్‌పల్లి, తెలంగాణ, భారతదేశం
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
నివాసము హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం

మాధవరం కృష్ణారావు తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు. కూకట్‌పల్లి శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా తెలంగాణ రాష్ట్ర సమితి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

జననం

ఈయన 1967, ఫిబ్రవరి 19న నారాయణరావు, సక్కుబాయి దంపతులకు రంగారెడ్డి జిల్లా లోని కూకట్ పల్లి లో జన్మించాడు.

రాజకీయ జీవితం

కృష్ణారావు కూకట్ పల్లి జిహెచ్ఎంసి వైస్ చైర్మన్ గా పనిచేశాడు. 46 సంవత్సరాల వయస్సులో 2014 లో తెలుగుదేశం పార్టీ తరపున కూకట్‌పల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి, తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి జి.పద్మారావు పై గెలుపొందాడు. అటుతర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేస్తున్న అభివృద్ధిని చూసి 2015, మే 30న తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, తెరాసలో చేరాడు.[1] [2] [3]

మూలాలు

  1. Telugu Desam MLA joins TRS
  2. Kukkatpally TDP MLA Madhavaram Krishna Rao eyes TRS
  3. ఆంధ్రజ్యోతి. "సీఎం చేస్తున్న అభివృద్ధిని చూసే టీఆర్‌ఎస్‌లో చేరా". Retrieved 3 March 2017.

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).