స్టార్ మా

From tewiki
(Redirected from మా టీవీ)
Jump to navigation Jump to search
స్టార్ మా
Network మా టీవీ
నినాదము అదే బంధం సరికొత్త ఉత్తేజం
దేశం భారతదేశం
భాష తెలుగు
ప్రధాన కార్యాలయం హైదరాబాద్
వెబ్సైటు [2]


స్టార్ మా టీవీ హైదరాబాద్ లోని తెలుగు టీవి ఛానల్. దీనిని పెనుమత్స మురళీ కృష్ణంరాజు స్థాపించారు.

దీని ప్రధానమైన అధికారులు : నిమ్మగడ్డ ప్రసాద్, అక్కినేని నాగార్జున, అల్లు అరవింద్, రామ్ చరణ్ తేజ, సిరామకృష్ణ.[1] ఫిబ్రవరి 2015 లో, స్టార్ ఇండియా 2,500 కోట్లకు (US $ 360 మిలియన్లు) మా టెలివిజన్ నెట్‌వర్క్‌ను కొనుగోలు చేసింది.

ప్రసారం చేయబడిన ధారావాహికలు, కార్యక్రమాలు

 • రాధ మధు (2006-2008)
 • అమ్మమ్మ.కాం (2008-2009)
 • లయ (2008-2009)
 • మీ ఆరోగ్యం మీ చేతుల్లో
 • నవ విధ భక్తి
 • మనీ మనీ
 • చిన్నారి పెళ్ళికూతురు
 • మా ఊరి వంట
 • మోడర్న్ మహాలక్ష్మి
 • నాదీ ఆడజన్మే
 • పవిత్ర
 • శ్రీ శనిదేవుని మహిమలు
 • వసంత కోకిల
 • అన్నా చెల్లెలు
 • శాంభవి
 • భార్య
 • మనసున మనసై
 • పవిత్ర బంధం
 • నీలికలువలు
 • హౌజ్ ఆఫ్ హంగామా

ప్రస్తుత కార్యక్రమాలు, ధారావాహికలు

మూలాలు

 1. [1] Maa TV - About Us Page

బయటి లింకులు