"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ముక్తేశ్వరం(బెస్తవారిపేట)

From tewiki
Jump to navigation Jump to search

"ముక్తేశ్వరం(బెస్తవారిపేట)" ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్ నం. 523 201., ఎస్.టి.డి.కోడ్ నం. 08593. మూస:Infobox India AP Village ఇక్కడి ముక్తేశ్వర క్షేత్రం చాలా సుప్రసిద్ధమైనది. కార్తీకమాసం, శివరాత్రికి ఇక్కడకు భక్తులు వేలసంఖ్యలో వస్తారు. ఈ ధామంలో యాత్రికులకోసం, పలు అభివృద్ధి పనులు చేపట్టినారు.

Lua error in మాడ్యూల్:Mapframe at line 597: attempt to index field 'wikibase' (a nil value).

మూలాలు

వెలుపలి లింకులు

ఈనాడు ప్రకాశం/అద్దంకి, 2013 అక్టోబరు 21.4వ పేజీ.

మూస:మొలక-గ్రామం