"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
Difference between revisions of "మొదటి పేజీ"
(Undo revision 46 by 10.2.12.225 (talk)) |
(26 intermediate revisions by 15 users not shown) | |||
Line 1: | Line 1: | ||
+ | [[ప్రత్యేక:వాడుకరిప్రవేశం|'''Login to Tewiki Sandbox''']]
+ | తెలుగు వికీపీడియా మీద మరింత అవగాహన కోసం ప్రత్యేక ఉచిత శిక్షణ (Online & Offline) కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇందులో పాల్గొనటానికి దయచేసి ఈ గూగుల్ ఫారంలో మీ వివరాలు ఇవ్వండి . | ||
+ | [https://docs.google.com/forms/d/1z0lvfDj05bncDbG24Ssih-yAFrDAQQ4kxkh2sbImbGo/edit Submit technical issues] | ||
+ | [http://indicwiki.iiit.ac.in/ IndicWiki Home Page] | ||
+ | <nowiki>https://forms.gle/M4NFZxaqThjXJMMB9</nowiki> మరింత సమాచారం కోసం 9014120442, 9959263974 (whatsapp) లేదా tewiki@iiit.ac.in ను సంప్రదించండి. | ||
+ | {| style="width:100%; background:#fcfcfc; margin-top:1.2em; border:1px solid #ccc;" | ||
+ | {| style="width:280px; border:solid 0px; background:none;" | ||
+ | | style="width:50%; text-align:center; white-space:nowrap; color:#000;" | | ||
'''[[తెలుగు వికీపీడియా|వికీపీడియా]]'''కు [[స్వాగతము!]]
వికీపీడియా [[వికీపీడియా:గురించి|ఎవరైనా రాయదగిన]] స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో {{NUMBEROFARTICLES}} వ్యాసాలున్నాయి. [[Special:Statistics|పూర్తి గణాంకాలు]] చూడండి.
+ | | style="width:11%; font-size:95%; color:#000;" | | ||
+ | *[[అకౌంటు ఎందుకు సృష్టించుకోవాలి?]] | ||
+ | *[[Special:Userlogin|లాగిన్ పేజీ]] | ||
+ | *[[సముదాయ పందిరి]] | ||
+ | | style="width:11%; font-size:95%;" | | ||
+ | *[[ప్రయోగశాల]] | ||
+ | *'''[[సహాయ కేంద్రం]]''' | ||
+ | *[[మూస:ఈ నాటి చిట్కా|రోజుకొక చిట్కా]] | ||
+ | {| style="width:100%; background:none; margin:-.8em 0 -.7em 0;" | ||
+ | | style="font-size:95%; padding:10px 0; margin:0px; text-align:left; white-space:nowrap; color:#000;" |[[పరిచయము]] '''•''' [[అన్వేషణ]] '''•''' [[దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి]] '''•''' [[సహాయ కేంద్రం]] '''•''' [[సూచిక]]''' •'''[[టైపింగు సహాయం]] | ||
+ | | style="font-size:95%; padding:10px 0; margin:0px; text-align: right; white-space:nowrap; color:#000;" | | ||
+ | [[వికీపీడియా:వర్గీకరణ సూచిక|విహరణ]] '''•''' [[వికీపీడియా:విశేష వ్యాసాలు|విశేష వ్యాసాలు]] '''•''' [[వికీపీడియా:అక్షరానుసార సూచీ|అ–ఱ సూచీ]] | ||
+ | __NOTOC__ __NOEDITSECTION__ | ||
+ | {| class="wikitable" | ||
+ | |{{మార్గదర్శిని}} | ||
త్వరిత లింకులు
+ | [[:వర్గం:వర్గాలు|అన్నిటికంటే పైన ఉండే వర్గం]]
+ | [[ప్రత్యేక:Categories|అన్ని వర్గాల చిట్టా]]
+ | [[వికీపీడియా:వర్గీకరణ|వికీపీడియాలోని వర్గాల గురించి]]
+ | [[సహాయం:వర్గం|వర్గాలపై సహాయం]]
+ | [[ప్రత్యేక:Random/వర్గం|యాదృచ్చిక వర్గం]]
[[వికీపీడియా:త్వరిత వర్గం సూచిక|వర్గాల సూచిక]]
+ | [[ప్రత్యేక:Allpages/వర్గం:!|!]] | ||
+ | [[ప్రత్యేక:Allpages/వర్గం:0|0-9]] | ||
+ | [[ప్రత్యేక:Allpages/వర్గం:అ|అ]] | ||
+ | [[ప్రత్యేక:Allpages/వర్గం:ఆ|ఆ]] | ||
+ | [[ప్రత్యేక:Allpages/వర్గం:ఇ|ఇ]] | ||
+ | [[ప్రత్యేక:Allpages/వర్గం:ఈ|ఈ]] | ||
+ | [[ప్రత్యేక:Allpages/వర్గం:ఉ|ఉ]] | ||
+ | [[ప్రత్యేక:Allpages/వర్గం:ఊ|ఊ]] | ||
+ | [[ప్రత్యేక:Allpages/వర్గం:ఋ|ఋ]] | ||
+ | [[ప్రత్యేక:Allpages/వర్గం:ౠ|ౠ]] | ||
+ | [[ప్రత్యేక:Allpages/వర్గం:ఌ|ఌ]] | ||
+ | [[ప్రత్యేక:Allpages/వర్గం:ౡ|ౡ]] | ||
+ | [[ప్రత్యేక:Allpages/వర్గం:ఎ|ఎ]] | ||
+ | [[ప్రత్యేక:Allpages/వర్గం:ఏ|ఏ]] | ||
+ | [[ప్రత్యేక:Allpages/వర్గం:ఐ|ఐ]] | ||
+ | [[ప్రత్యేక:Allpages/వర్గం:ఒ|ఒ]] | ||
+ | [[ప్రత్యేక:Allpages/వర్గం:ఓ|ఓ]] | ||
+ | [[ప్రత్యేక:Allpages/వర్గం:ఔ|ఔ]] | ||
+ | [[ప్రత్యేక:Allpages/వర్గం:అం|అం]] | ||
+ | [[ప్రత్యేక:Allpages/వర్గం:అః|అః]] | ||
+ | [[ప్రత్యేక:Allpages/వర్గం:అఁ|అఁ]] | ||
+ | [[ప్రత్యేక:Allpages/వర్గం:క|క]] | ||
+ | [[ప్రత్యేక:Allpages/వర్గం:ఖ|ఖ]] | ||
+ | [[ప్రత్యేక:Allpages/వర్గం:గ|గ]] | ||
+ | [[ప్రత్యేక:Allpages/వర్గం:ఘ|ఘ]] | ||
+ | [[ప్రత్యేక:Allpages/వర్గం:ఙ|ఙ]] | ||
+ | [[ప్రత్యేక:Allpages/వర్గం:చ|చ]] | ||
+ | [[ప్రత్యేక:Allpages/వర్గం:ఛ|ఛ]] | ||
+ | [[ప్రత్యేక:Allpages/వర్గం:జ|జ]] | ||
+ | [[ప్రత్యేక:Allpages/వర్గం:ఝ|ఝ]] | ||
+ | [[ప్రత్యేక:Allpages/వర్గం:ఞ|ఞ]] | ||
+ | [[ప్రత్యేక:Allpages/వర్గం:ట|ట]] | ||
+ | [[ప్రత్యేక:Allpages/వర్గం:ఠ|ఠ]] | ||
+ | [[ప్రత్యేక:Allpages/వర్గం:డ|డ]] | ||
+ | [[ప్రత్యేక:Allpages/వర్గం:ఢ|ఢ]] | ||
+ | [[ప్రత్యేక:Allpages/వర్గం:ణ|ణ]] | ||
+ | [[ప్రత్యేక:Allpages/వర్గం:త|త]] | ||
+ | [[ప్రత్యేక:Allpages/వర్గం:థ|థ]] | ||
+ | [[ప్రత్యేక:Allpages/వర్గం:ద|ద]] | ||
+ | [[ప్రత్యేక:Allpages/వర్గం:ధ|ధ]] | ||
+ | [[ప్రత్యేక:Allpages/వర్గం:న|న]] | ||
+ | [[ప్రత్యేక:Allpages/వర్గం:ప|ప]] | ||
+ | [[ప్రత్యేక:Allpages/వర్గం:ఫ|ఫ]] | ||
+ | [[ప్రత్యేక:Allpages/వర్గం:బ|బ]] | ||
+ | [[ప్రత్యేక:Allpages/వర్గం:భ|భ]] | ||
+ | [[ప్రత్యేక:Allpages/వర్గం:మ|మ]] | ||
+ | [[ప్రత్యేక:Allpages/వర్గం:య|య]] | ||
+ | [[ప్రత్యేక:Allpages/వర్గం:ర|ర]] | ||
+ | [[ప్రత్యేక:Allpages/వర్గం:ల|ల]] | ||
+ | [[ప్రత్యేక:Allpages/వర్గం:వ|వ]] | ||
+ | [[ప్రత్యేక:Allpages/వర్గం:శ|శ]] | ||
+ | [[ప్రత్యేక:Allpages/వర్గం:ష|ష]] | ||
+ | [[ప్రత్యేక:Allpages/వర్గం:స|స]] | ||
+ | [[ప్రత్యేక:Allpages/వర్గం:హ|హ]] | ||
+ | [[ప్రత్యేక:Allpages/వర్గం:ళ|ళ]] | ||
+ | [[ప్రత్యేక:Allpages/వర్గం:క్ష|క్ష]] | ||
+ | [[ప్రత్యేక:Allpages/వర్గం:ఱ|ఱ]] | ||
==ప్రాజెక్టు ఉద్దేశం== | ==ప్రాజెక్టు ఉద్దేశం== | ||
వికీపీడియన్లతో కలిసి తెలుగు వికీపీడియాను వాసిపరంగా, రాసిపరంగా అభివృద్ధి చేసేందుకు కృషి చెయ్యడం. | వికీపీడియన్లతో కలిసి తెలుగు వికీపీడియాను వాసిపరంగా, రాసిపరంగా అభివృద్ధి చేసేందుకు కృషి చెయ్యడం. | ||
− | ప్రాజెక్టులో భాగంగా తలపెట్టిన పనులు | + | ======ప్రాజెక్టులో భాగంగా తలపెట్టిన పనులు====== |
− | • ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో తెలుగు వికీపీడియా గురించి అవగాహన | + | • ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో తెలుగు వికీపీడియా గురించి అవగాహన కలిగి |
• ఆసక్తి కలిగిన వ్యక్తులతో ఔత్సాహిక వికీపీడియనుల సముదాయాలను తయారుచెయ్యడం. వీరికి వికీపీడియాలో రచనలు చెయ్యడం గురించి శిక్షణ ఇవ్వడం. (ఈ పనిలో అనుభవజ్ఞులైన వికీపీడియనుల సాయంతో.) | • ఆసక్తి కలిగిన వ్యక్తులతో ఔత్సాహిక వికీపీడియనుల సముదాయాలను తయారుచెయ్యడం. వీరికి వికీపీడియాలో రచనలు చెయ్యడం గురించి శిక్షణ ఇవ్వడం. (ఈ పనిలో అనుభవజ్ఞులైన వికీపీడియనుల సాయంతో.) | ||
Line 27: | Line 154: | ||
5. ఔత్సాహిక సామాజికులు | 5. ఔత్సాహిక సామాజికులు | ||
− | పని విధానం | + | =====పని విధానం===== |
ఈ ప్రాజెక్టు పనులు మూడు విధాలుగా సాగాలని భావిస్తున్నాం – | ఈ ప్రాజెక్టు పనులు మూడు విధాలుగా సాగాలని భావిస్తున్నాం – | ||
Line 37: | Line 163: | ||
• ఎడిటర్ల ఉ ఉత్పాదకతను వేగవంతం చేసేందుకు దోహదపడే సాంకేతికతను అభివృద్ధి చేసి అందించడం | • ఎడిటర్ల ఉ ఉత్పాదకతను వేగవంతం చేసేందుకు దోహదపడే సాంకేతికతను అభివృద్ధి చేసి అందించడం | ||
− | క్షేత్ర స్థాయి కార్యకలాపాలు | + | =====క్షేత్ర స్థాయి కార్యకలాపాలు===== |
క్షేత్ర స్థాయి కార్యకలాపాలు ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన అంశం. వికీకి దూరంగా ఉన్న సమర్ధులు, ఆసక్తిపరుల వద్దకు వికీపీడియాను తీసుకొని పోవడాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తాం. ఇందులో కొన్ని పనులు: | క్షేత్ర స్థాయి కార్యకలాపాలు ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన అంశం. వికీకి దూరంగా ఉన్న సమర్ధులు, ఆసక్తిపరుల వద్దకు వికీపీడియాను తీసుకొని పోవడాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తాం. ఇందులో కొన్ని పనులు: | ||
Line 55: | Line 180: | ||
7. తెవికీలో ఒకప్రాజెక్టును మొదలుపెట్టి కొత్త వాడుకరులకు ఆన్-వికీ సహాయం అందించడం. | 7. తెవికీలో ఒకప్రాజెక్టును మొదలుపెట్టి కొత్త వాడుకరులకు ఆన్-వికీ సహాయం అందించడం. | ||
− | కంటెంటు సహాయం | + | =====కంటెంటు సహాయం===== |
కొత్త వికీపీడియన్లకు తమ పనిలో సహాయకంగా ఉండేందుకు గాను, కింది అంశాలను అందిస్తుంది. (వీటిలో కొన్ని పాత వికీపీడియన్లకు కూడా ఉపయోగపడవచ్చు.) | కొత్త వికీపీడియన్లకు తమ పనిలో సహాయకంగా ఉండేందుకు గాను, కింది అంశాలను అందిస్తుంది. (వీటిలో కొన్ని పాత వికీపీడియన్లకు కూడా ఉపయోగపడవచ్చు.) | ||
Line 65: | Line 189: | ||
3. వివిధ అంశాలవారీగా తెవికీలో ఉండాల్సిన ముఖ్యమైన వ్యాసాల జాబితాలను తయారు చేసి ఎడిటర్లకు సహాయకంగా ఉంచడం. | 3. వివిధ అంశాలవారీగా తెవికీలో ఉండాల్సిన ముఖ్యమైన వ్యాసాల జాబితాలను తయారు చేసి ఎడిటర్లకు సహాయకంగా ఉంచడం. | ||
− | సాంకేతిక సహాయం | + | =====సాంకేతిక సహాయం===== |
ఐఐఐటీ బృందం క్రింది వాటికి సాఫ్టువేరు అప్లికేషన్లను రూపొందించి అందరికీ అందుబాటులో ఉంచాలని ఉద్దేశిస్తోంది. ఎడిటర్ల ఉత్పాదకతను పెంచడం వీటి ఉద్దేశం. | ఐఐఐటీ బృందం క్రింది వాటికి సాఫ్టువేరు అప్లికేషన్లను రూపొందించి అందరికీ అందుబాటులో ఉంచాలని ఉద్దేశిస్తోంది. ఎడిటర్ల ఉత్పాదకతను పెంచడం వీటి ఉద్దేశం. | ||
Line 83: | Line 206: | ||
వికీ సాఫ్టువేరును వాడటనికి కావలిసిన సమాచారం కోసం [https://meta.wikimedia.org/wiki/Help:Contents వాడుకరుల గైడు]ను సందర్శించండి. | వికీ సాఫ్టువేరును వాడటనికి కావలిసిన సమాచారం కోసం [https://meta.wikimedia.org/wiki/Help:Contents వాడుకరుల గైడు]ను సందర్శించండి. | ||
− | == మొదలు పెట్టండి == | + |
+ | ==మొదలు పెట్టండి== | ||
− | * [https://www.mediawiki.org/wiki/Special:MyLanguage/Manual:Configuration_settings మీడియావికీ పనితీరు, అమరిక మార్చుకునేందుకు వీలుకల్పించే చిహ్నాల జాబితా] | + | *[https://www.mediawiki.org/wiki/Special:MyLanguage/Manual:Configuration_settings మీడియావికీ పనితీరు, అమరిక మార్చుకునేందుకు వీలుకల్పించే చిహ్నాల జాబితా] |
− | * [https://www.mediawiki.org/wiki/Special:MyLanguage/Manual:FAQ మీడియావికీపై తరుచుగా అడిగే ప్రశ్నలు] | + | *[https://www.mediawiki.org/wiki/Special:MyLanguage/Manual:FAQ మీడియావికీపై తరుచుగా అడిగే ప్రశ్నలు] |
− | * [https://lists.wikimedia.org/mailman/listinfo/mediawiki-announce మీడియావికీ సాఫ్టువేరు కొత్త వెర్షను విడుదలల గురించి తెలిపే మెయిలింగు లిస్టు] | + | *[https://lists.wikimedia.org/mailman/listinfo/mediawiki-announce మీడియావికీ సాఫ్టువేరు కొత్త వెర్షను విడుదలల గురించి తెలిపే మెయిలింగు లిస్టు] |
Revision as of 13:47, 26 December 2020
తెలుగు వికీపీడియా మీద మరింత అవగాహన కోసం ప్రత్యేక ఉచిత శిక్షణ (Online & Offline) కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇందులో పాల్గొనటానికి దయచేసి ఈ గూగుల్ ఫారంలో మీ వివరాలు ఇవ్వండి .
https://forms.gle/M4NFZxaqThjXJMMB9 మరింత సమాచారం కోసం 9014120442, 9959263974 (whatsapp) లేదా tewiki@iiit.ac.in ను సంప్రదించండి.
పరిచయము • అన్వేషణ • దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి • సహాయ కేంద్రం • సూచిక •టైపింగు సహాయం |
ప్రాజెక్టు ఉద్దేశం
వికీపీడియన్లతో కలిసి తెలుగు వికీపీడియాను వాసిపరంగా, రాసిపరంగా అభివృద్ధి చేసేందుకు కృషి చెయ్యడం.
ప్రాజెక్టులో భాగంగా తలపెట్టిన పనులు
• ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో తెలుగు వికీపీడియా గురించి అవగాహన కలిగి
• ఆసక్తి కలిగిన వ్యక్తులతో ఔత్సాహిక వికీపీడియనుల సముదాయాలను తయారుచెయ్యడం. వీరికి వికీపీడియాలో రచనలు చెయ్యడం గురించి శిక్షణ ఇవ్వడం. (ఈ పనిలో అనుభవజ్ఞులైన వికీపీడియనుల సాయంతో.)
• ఈ ఔత్సాహిక ఎడిటర్ల నుండి కొందరిని ఎంచుకుని మరింత లోతైన శిక్షణ ఇవ్వడం. తద్వారా వారు భవిష్యత్తులో కింది స్థాయిలకు వెళ్ళగలరు –
o ఉన్నత స్థాయి ఎడిటర్లు (మూసలు, మంచి వ్యాసాలు, విశేష వ్యాసాల వంటి వాటిపై పనిచెయ్యగల శక్తియుక్తులతో) o నిర్వాహకులు o శిక్షకులు
లక్ష్యిత ప్రజలు
ప్రాజెక్టు తొలినాళ్ళలో కింది వర్గాల ప్రజలపై దృష్టి కేంద్రీకరిస్తాము
1. ఉపాధ్యాయులు, విశ్రాంత ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ప్రొఫెసర్స్ సముదాయం
2. పాత్రికేయులు
3. రచయితలు
4. విద్యార్థులు
5. ఔత్సాహిక సామాజికులు
పని విధానం
ఈ ప్రాజెక్టు పనులు మూడు విధాలుగా సాగాలని భావిస్తున్నాం –
• క్షేత్ర స్థాయిలో కృషి చేసి, కొత్త ఎడిటర్లను తయారు చెయ్యడం
• వ్యాసాల నాణ్యతను అభివృద్ధి చేసేందుకు అవసరమైన వనరులను సమకూర్చడం
• ఎడిటర్ల ఉ ఉత్పాదకతను వేగవంతం చేసేందుకు దోహదపడే సాంకేతికతను అభివృద్ధి చేసి అందించడం
క్షేత్ర స్థాయి కార్యకలాపాలు
క్షేత్ర స్థాయి కార్యకలాపాలు ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన అంశం. వికీకి దూరంగా ఉన్న సమర్ధులు, ఆసక్తిపరుల వద్దకు వికీపీడియాను తీసుకొని పోవడాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తాం. ఇందులో కొన్ని పనులు:
1. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా జిల్లాల్లోని పాఠశాలలకు వెళ్ళి అక్కడి ఉపాధ్యాయులకు వికీపీడియాను పరిచయం చెయ్యడం, వికీలో రాయడం పట్ల ఆసక్తి కలిగించడం.
2. ఉపాధ్యాయ సంఘాల ద్వారా విశ్రాంత ఉపాధ్యాయులను కలిసి వారిలో వికీపీడియా పట్ల ఆసక్తి కలిగించడం.
3. మీడియా ద్వారా ప్రజల్లో ఈ ప్రాజెక్టు పట్ల అవగాహన కలిగించడం.
4. సెమినార్లు, శిక్షణా తరగతులు, వర్కుషాపులూ మొదలైన వాటి ద్వారా ఔత్సాహికులకు వికీ శిక్షణ ఇవ్వడం, వికీలో దిద్దుబాట్లు చెయ్యడం మొదలుపెట్టించడం.
5. వాడుకరులు వాడుకరి సముదాయాలను స్థాపించుకుని, తమలో తాము సమావేశాలు నిర్వహించుకునేలా ప్రోత్సహించడం
6. కొత్త వాడుకరులకు అవసరమైతే కంప్యూటరు పరిజ్ఞానం కలిగించడం
7. తెవికీలో ఒకప్రాజెక్టును మొదలుపెట్టి కొత్త వాడుకరులకు ఆన్-వికీ సహాయం అందించడం.
కంటెంటు సహాయం
కొత్త వికీపీడియన్లకు తమ పనిలో సహాయకంగా ఉండేందుకు గాను, కింది అంశాలను అందిస్తుంది. (వీటిలో కొన్ని పాత వికీపీడియన్లకు కూడా ఉపయోగపడవచ్చు.)
1. వికీపీడియా గురించి స్వయం శిక్షణ పొందేలా పాఠాలు, ట్యుటోరియళ్ళు, వీడియోలు, మొదలైన వాటిని రూపొందించడం, కావలసిన వారికి ఉచితంగా అందించడం
2. వ్యాసాలకు అవసరమైన రిఫరెన్సులను - పుస్తకాలు, ఆన్ లైన్ గ్రంథాలయ సభ్యత్వాలు, ఫొటోలు, మొదలైన వాటికి- అందుబాటుకు ప్రయత్నం
3. వివిధ అంశాలవారీగా తెవికీలో ఉండాల్సిన ముఖ్యమైన వ్యాసాల జాబితాలను తయారు చేసి ఎడిటర్లకు సహాయకంగా ఉంచడం.
సాంకేతిక సహాయం
ఐఐఐటీ బృందం క్రింది వాటికి సాఫ్టువేరు అప్లికేషన్లను రూపొందించి అందరికీ అందుబాటులో ఉంచాలని ఉద్దేశిస్తోంది. ఎడిటర్ల ఉత్పాదకతను పెంచడం వీటి ఉద్దేశం.
యాంత్రికానువాదం లోని లోటుపాట్ల గురించి, గతంలో తెవికీలో జరిగిన పొరపాట్ల గురించీ, నాణ్యత లేని వ్యాసాల గురించీ ఐఐఐటీ బృందానికి కొంత అవగాహన ఉంది. తెవికీ సముదాయంతో కలిసి పనిచేసి అటువంటి తప్పులు పునరావృతం కాకుండా ఉండేందుకు కృషి చేస్తాము. కొన్ని ఉపాయాలు – · పరికరాన్ని వాడుతూ, నాణ్యతను మెరుగుపరచడంలో కొత్త ఎడిటర్లకు శిక్షణ ఇవ్వడం.
· సాటివారి సమీక్ష లేకుండా అనువాద వ్యాసాన్ని ప్రచురించే వీలు లేకుండా చెయ్యడం.
· అనువాద నాణ్యతను పరీక్షించేందుకు గాను ఎడిటర్లకు ఒక చెక్లిస్టును తయారు చేసి ఇవ్వడం (పాసివ్-యాక్టివ్ వాయిస్, “మరియు” వగైరాలు)
· తరచూ వాడే పదాలు, వాటి అనువాదాల గురించి ఒక పదకోశాన్ని తయారు చేసి అందుబాటులో ఉంచడం. మామూలు నిఘంటువు లాగా విస్తారంగా కాకుండా, ఇది కొద్ది పదాలతో (సందర్భోచితంగా ఏ పదాన్ని వాడాలో తెలిపేలా) మాత్రమే కూడుకుని ఉంటుంది. Dollyrajupslp (చర్చ) 10:37, 2 డిసెంబరు 2019 (IST)
మీడియా వికీని విజయవంతంగా ప్రతిష్టించాం.
వికీ సాఫ్టువేరును వాడటనికి కావలిసిన సమాచారం కోసం వాడుకరుల గైడును సందర్శించండి.