Open main menu


రవన్న 2000, మార్చి 3న విడుదలైన తెలుగు చలనచిత్రం. బి. గోపాల్ దర్శకత్వంలో రాజశేఖర్, కృష్ణ, సౌందర్య, సంఘవి, నర్రా వెంకటేశ్వర రావు, తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, ఎస్. ఎ. రాజ్‌కుమార్ సంగీతం అందించారు.[1][2]

రవన్న
దస్త్రం:Ravanna.jpg
రవన్న
దర్శకత్వంబి. గోపాల్
నిర్మాతమాగంటి గోపినాథ్
రచనపోసాని కృష్ణమురళి
నటులురాజశేఖర్, కృష్ణ, సౌందర్య, సంఘవి, నర్రా వెంకటేశ్వర రావు
సంగీతంఎస్. ఎ. రాజ్‌కుమార్
విడుదల
2000 (2000)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం

సాంకేతికవర్గం

మూలాలు

  1. తెలుగు ఫిల్మీబీట్. "రవన్న". telugu.filmibeat.com. Retrieved 1 December 2017.
  2. idlebrain, Movie Reviews. "Ravanna Review". www.idlebrain.com. Retrieved 1 December 2017.