"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

రాచ ఉసిరి

From tewiki
Revision as of 13:01, 11 February 2020 by imported>Chandra s ponnala (ఆంగ్లం లో వున్న వ్యాసాన్ని పూర్తిగా అనువదించి,విస్తృత పరిచే ప్రయత్నం చేస్తున్నాను.)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

రాచ ఉసిరి
దస్త్రం:Phyllanthus acidus2.jpg
fruits
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Tribe:
Subtribe:
Genus:
Species:
పి. ఎసిడస్
Binomial name
ఫిలాంథస్ ఎసిడస్
Synonyms

Phyllanthus distichus Müll.Arg.
Cicca acida Merr.
Cicca disticha లి.
Averrhoa acida లి.

Lua error in మాడ్యూల్:Taxonbar/candidate at line 22: attempt to index field 'wikibase' (a nil value).

రాచ ఉసిరి లేదా నక్సత్ర ఉసిరి (Phyllanthus acidus) ఒక విధమైన ఫిలాంథేసి కుటుంబానికి చెందిన మొక్క. ఇది ఉసిరి కాయలాగే ఉన్నా కొద్దిగా నక్షత్రం ఆకారంలో గుత్తులుగా కాండానికి కాస్తాయి.దీనిని ఒటైటే గూస్‌బెర్రి,మలాయ్ గూస్‌బెర్రి,తహితియాన్ గూస్‌బెర్రి,కంట్రి గూస్‌బెర్రి,స్టార్ గూస్‌బెర్రి,స్టార్‌బెర్రి,వెస్ట్ ఇండియా గూస్‌బెర్రి ఇంకా మామూలు వాడుకలో గూస్‌బెర్రీ ట్రీ,తెలుగులో ఉసిరి చెట్టు అని పిలుస్తారు. ఇది ఫిలాంథేసి కుటుంబానికి చెంది చిన్న,లేత పసుపురంగు తినే పండ్లను కాస్తుంది. పేరు ఉసిరిని పొలివున్నా మామూలు ఉసిరి చెట్టు కన్నా భిన్నంగా వుంటుంది.ఆమ్ల,ఆమ్లకీ అని తెలుగు,సంస్కృతం లో పిలుస్తారు.పండు ఆమ్ల తత్వం మినహాయిస్తే పులుపు,వగరు రుచిలో వుంటాయి. ఈ ఫిలాంథేసి అసిడేస్ చెట్టు పొదకు,చెట్టుకు మధ్యస్తంగా పెరుగుతుంది.