రాపూరు మండలం

From tewiki
Jump to navigation Jump to search
రాపూరు
—  మండలం  —
నెల్లూరు పటములో రాపూరు మండలం స్థానం
రాపూరు is located in Andhra Pradesh
రాపూరు
రాపూరు
ఆంధ్రప్రదేశ్ పటంలో రాపూరు స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 14°12′00″N 79°31′00″E / 14.2000°N 79.5167°E / 14.2000; 79.5167
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా నెల్లూరు
మండల కేంద్రం రాపూరు
గ్రామాలు 34
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 45,747
 - పురుషులు 22,712
 - స్త్రీలు 22,035
అక్షరాస్యత (2011)
 - మొత్తం 55.96%
 - పురుషులు 64.87%
 - స్త్రీలు 47.06%
పిన్‌కోడ్ {{{pincode}}}

రాపూరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన మండలం.ఈ మండలానికి రూపూరు కేంద్రం.

<maplink>: The JSON content is not valid GeoJSON+simplestyle

మండల జనాభా

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా మొత్తం 45,747 అందులో పురుషులు 22,712 స్త్రీలు 22,035. అక్షరాస్యత మొత్తం 55.96% - పురుషులు 64.87% కాగా స్త్రీలు 47.06%

మండలంలోని గ్రామాలు

రెవెన్యూ గ్రామాలు

 1. అదురుపల్లె
 2. అకిలవలస
 3. కసులనాటివారి ఖండ్రిక
 4. కోటూరుపాడు
 5. కంభాలపల్లె
 6. గరిమెనపెంట
 7. గండూరుపల్లె
 8. గిలకపాడు
 9. గురివిందపూడి
 10. గుండవోలు
 11. గోను నరసయ్యపాలెం
 12. గోనుపల్లె
 13. చుట్టుపాలెం
 14. జోరేపల్లె
 15. జోరేపల్లె అక్కమాంబాపురం
 16. తాటిపల్లె
 17. తానంచెర్ల
 18. తుమ్మల తలుపూరు
 19. తూమయి
 20. తెగచెర్ల
 21. తోకపాలెం
 22. నాయనిపల్లె
 23. నెల్లేపల్లె
 24. పంగిలి
 25. పులిగిలపాడు
 26. పెనుబర్తి
 27. పెనుబర్తి గోపసముద్రం
 28. బండేపల్లె
 29. బొజ్జనపల్లె
 30. మునగల వెంకటాపురం
 31. ఏపూరు
 32. రాపూరు
 33. రావిగుంటపల్లె
 34. లింగపాలెం
 35. వీరయ్యపాలెం
 36. వేపినాపి అక్కమాంబాపురం
 37. సంక్రాంతిపల్లె
 38. సిద్దవరం
 39. సుద్దమల్ల
 40. సానయపాలెం
 41. కండలేరు

మూలాలు

వెలుపలి లంకెలు