రామగుండం నగరపాలక సంస్థ

From tewiki
Revision as of 21:24, 27 December 2019 by imported>యర్రా రామారావు
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
రామగుండం
నగరపాలక సంస్థ
రామగుండం మున్సిపల్ కార్పోరేషన్
రకం
రకం
నాయకత్వం
మేయర్
జాలి రాజమణి, తెరాస
డిప్యూటీ మేయర్
ముప్పిడి సత్యప్రసాద్, తెరాస
కమిషనర్
బోనగిరి శ్రీనివాస్ రావు
సీట్లు50
ఎన్నికలు
చివరి ఎన్నికలు
2014
వెబ్‌సైటు
Ramagudam Municipal Corporation

రామగుండం నగరపాలక సంస్థ, రామగుండం పట్టణంలోని ప్రజల అవసరాలను తీర్చడం కోసం ఏర్పడిన స్థానిక సంస్థ. ఈ సంస్థ పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని పట్టణంలో ఉంది.హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ తరువాత తెలంగాణా నగర పాలక సంస్థలలో అత్యంత జనాభా కలిగిన నగరాల జాబితాలో 6వ స్థానంలో ఉంది.రామగుండం నగరపాలక సంస్థ ప్రస్తుత మేయర్ జాలి రాజమణి.

జనాభా

2011 జనాభా లెక్కల ప్రకారం,నగరపాలక సంస్థ జనాభా 229,644. మునిసిపల్ కార్పొరేషన్ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడిన సభ్యులను కలిగి ఉంటుంది, మేయర్ నేతృత్వంలో, నగర పాలన, మౌలిక సదుపాయాలు, పరిపాలనను నిర్వహిస్తుంది. ఈ నగరం "అమృత" కేంద్ర ప్రభుత్వ పథకం క్రింద ఈ నగరం ఎంపిక చేయబడింది.

చరిత్ర

2011 జనాభా లెక్కల ప్రకారం ఈ పట్టణంలో 2,29,644 ల జనాభా ఉంది. ఈ సంస్థలో 50 డివిజన్లు ఉన్నాయి.

మూలాలు

వెలుపలి లంకెలు