రామడుగు మండలం

From tewiki
Jump to navigation Jump to search
రామడుగు
—  మండలం  —
కరీంనగర్ జిల్లా పటంలో రామడుగు మండల స్థానం
రామడుగు is located in తెలంగాణ
రామడుగు
రామడుగు
తెలంగాణ పటంలో రామడుగు స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°37′15″N 79°05′16″E / 18.62087°N 79.087715°E / 18.62087; 79.087715
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కరీంనగర్
మండల కేంద్రం రామడుగు (కరీంనగర్)
గ్రామాలు 19
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 48,253
 - పురుషులు 23,985
 - స్త్రీలు 24,268
అక్షరాస్యత (2011)
 - మొత్తం 53.89%
 - పురుషులు 67.25%
 - స్త్రీలు 40.53%
పిన్‌కోడ్ 505531

రామడుగు మండలం, తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లాలో ఉన్న 16 మండలాల్లో ఉన్న ఒక మండలం. ఈ మండలం పరిధిలో 19 గ్రామాలు కలవు.[1] ఈ మండలం కరీంనగర్  రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.

మండల జనాభా

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 48,253- పురుషులు 23,985 - స్త్రీలు 24,268

వివరాలు.

లోగడ రామడుగు గ్రామం/ మండలం కరీంనగర్ జిల్లాలోని, కరీంనగర్ రెవెన్యూ డివిజను  పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా రామడుగు మండలాన్ని (1+18)  పంతొమ్మిది గ్రామాలతో కొత్తగా ఏర్పడిన కరీంనగర్ జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

 1. తిర్మలాపూర్
 2. శ్రీరాములపల్లి
 3. చిప్పకుర్తి
 4. గుండి
 5. లక్ష్మీపూర్
 6. దాతోజీపేట్
 7. రామడుగు
 8. షానగర్
 9. గోపాల్‌రావుపేట్
 10. కోరట్‌పల్లి
 11. రుద్రారం
 12. మోతే
 13. కిస్టాపూర్
 14. వెదిర
 15. వెలిచల్
 16. దేశ్‌రాజ్‌పల్లి
 17. కొక్కెరకుంట
 18. వన్నారం

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు

బయటి లింకులు