రేగిడి ఆమదాలవలస మండలం

From tewiki
Jump to navigation Jump to search
రేగిడి ఆమదాలవలస
—  మండలం  —
శ్రీకాకుళం పటములో రేగిడి ఆమదాలవలస మండలం స్థానం
రేగిడి ఆమదాలవలస is located in Andhra Pradesh
రేగిడి ఆమదాలవలస
రేగిడి ఆమదాలవలస
ఆంధ్రప్రదేశ్ పటంలో రేగిడి ఆమదాలవలస స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°33′09″N 83°44′23″E / 18.552532°N 83.739738°E / 18.552532; 83.739738
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండల కేంద్రం రేగిడి ఆమదాలవలస
గ్రామాలు 51
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 70,493
 - పురుషులు 35,385
 - స్త్రీలు 35,108
అక్షరాస్యత (2011)
 - మొత్తం 48.13%
 - పురుషులు 60.33%
 - స్త్రీలు 35.90%
పిన్‌కోడ్ 532440


రేగిడి ఆమదాలవలస మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలం.[1]

<maplink>: The JSON content is not valid GeoJSON+simplestyle

మండలం కోడ్: 4786.ఈ మండలంలో మూడు నిర్జన గ్రామాలుతో కలుపుకుని 51 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[2]

విశేషాలు

రాజాం సమీపంలో వావిలవలస, సిరిపురం అనే రెండు పెద్ద జమిందారీలు ఉండేవి. ఇవి ఇనుగంటి రాజులకు చెందినవి. వీరిలో ప్రముఖులు రాజా ఇనుగంటి వేంకటరాయుడు, జగ్గారాయనం గారలు. గొల్ల సీతారామపురంలో బొబ్బిలి రాజులు నిర్మించిన సీతారామ దేవాలయం గొప్పది. ఇందులోని విగ్రహాలు మాత్రం వావిలవలసకు సంబంధించిన ఇనుగంటి రాజులకు చెందినవి.

గణాంకాలు

2011 భారత  జనగణన గణాంకాల  ప్రకారం జనాభా మొత్తం- మొత్తం 70,493 - పురుషులు 35,385 - స్త్రీలు 35,108

మండలంలోని గ్రామాలు

రెవెన్యూ గ్రామాలు


గమనిక:నిర్జన గ్రామాలు  సముదాయం నిర్ణయం మేరకు పరిగణనలోకి తీసుకోలేదు.

మూలాలు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-03-22.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-03-22.

వెలుపలి లంకెలు