"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వంగపాడు (బేస్తవారిపేట)

From tewiki
Revision as of 10:43, 30 March 2020 by imported>Yarra RamaraoAWB (clean up, replaced: గ్రామము → గ్రామం (2))
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

"వంగపాడు (బేస్తవారిపేట)" ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలానికి చెందిన గ్రామం.[1] మూస:Infobox India AP Village

గ్రామ పంచాయతీ

  1. వంగపాడు గ్రామం, పిటికాయగుళ్ళ గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం,
  2. 2013 జూలైలో వంగపాడు గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ సత్యనారాయణరడ్డి, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ చినవెంకటరెడ్డి ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు

శ్రీ గంగాదేవి సమేత కాటంరాజు ఆలయం

వంగపాడు సమీపంలోని తర్లుకొండ మోటుదగ్గర వెలసిన ఈ ఆలయంలో తిరునాళ్ళు, 2015,మార్చి-20వ తేదీ శుక్రవారం నాడు ఘనంగా ప్రారంభమైనవి. ముందుగా అర్చకులు ఆలయంలోని మూలవిరాట్టులకు అభిషేకం నిర్వహించారు. వంగపాడు, జె.సి.అగ్రహారం పిటికాయలగుళ్ళ, మల్లాపురం తదితర గ్రామాలనుండి వచ్చిన భక్తులు బొల్లావుల ఊరేగింపు నిర్వహించారు. తరువాత కులుకుభజన, వీరబ్రహ్మేంద్రస్వామి నాటక ప్రదర్శన భక్తులను ఆకట్టుకున్నవి. [1]

శ్రీ సాయిబాబా ఆలయం

ఈ ఆలయం వంగపాడు సమీపంలోని తర్లుకొండ మోటుదగ్గర వెలసినది.

మూలాలు

వెలుపలి లంకెలు

[1] ఈనాడు ప్రకాశం; 2015,మార్చి-21; 5వపేజీ. [2] ఈనాడు ప్రకాశం; 2015,ఆగస్టు-25; 4వపేజీ.