"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వర్గం:అక్కినేని నాగేశ్వర రావు నాటక కళాపరిషత్

From tewiki
Revision as of 15:05, 24 September 2016 by imported>Pranayraj1985 (వర్గం:తెలుగు నాటకరంగ పరిషత్తులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

యువకళావాహిని గత 22 సంవత్సరాలుగా రాష్ట్రస్థాయి నాటిక పోటీలలను నిర్వహిస్తుంది. డా. అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతిని పుర్కరించుకొని హైదరాబాద్ లోని రవీంద్రభారతి లో ఈ పోటీలు జరుగుతాయి. ఈ పరషత్ పేరు డా. అక్కినేని నాగేశ్వర రావు నాటక కళాపరిషత్.

Pages in category "అక్కినేని నాగేశ్వర రావు నాటక కళాపరిషత్"

This category contains only the following page.