"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

Difference between revisions of "వర్గం:భారతదేశంలోని ప్రాచ్య పరిశోధనా సంస్థలు"

From tewiki
Jump to navigation Jump to search
imported>K.Venkataramana
m (వర్గం:సంస్థలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
 
imported>Chaduvari
("మరియు" ల తీసివేత)
 
Line 1: Line 1:
ప్రాచ్య పరిశోధనా సంస్థలు పూర్తి స్థాయిలో భారతీయతను అధ్యయనం చేసేందుకు ఉన్నాయి. భారతీయత అనేది భారతదేశ సంస్కృతిని అన్ని కోణాల్లో అధ్యయనం చేసే శాస్త్రం. గురుకులములు మరియు నలందా, తక్షశిల లాంటి సంస్థానాలు కనుమరిగయిపోయాక చాలా వరకూ భారతీయ విజ్ఞానం నష్టపోయింది. అలా నష్టపోయిన జ్ఞానాన్ని తిరిగి తెప్పించి భద్రపరచడం 20వ శతాబ్దం నాటికి చాలా అవసరం అయింది. పాశ్చాత్య పందితులెందరో ఈ విషయమై 19, 20వ శతాబ్దాలలో చాలా కష్టపడి ఎంతో శ్రమకోర్చి పరిశోధనలు చేసారు. భారతీయులు కూడా ఇందులో చాలా వరకూ సహకరించి పాల్గొన్నారు. ఎందరో భారతీయ పండితులు కూడా ఈ శాస్త్రంలో పరిశోధనలు చేసారు. ఈ ప్రాచ్య పరిశోధన సంస్థల ముఖ్యమయిన పని ప్రాచ్య లిపులలో (ప్రాకృతం మరియు నాగర లిపులు) ఉన్న తాళపత్రాలనూ, చేవ్రాతలనూ, తామ్రపత్రాలనూ సేకరించడం. ఈ పత్రాలలో మతం, ధర్మం, సాహిత్యం, వ్యాకరణం, కళలు, మరియు శాస్త్రాలు ఉన్నాయి. అలా సేకరించిన పత్రాలను సరిచేసి, వాటిని సవరింపులు చేసి ప్రచురించడం. ఇలా ప్రచురించేప్పుడు టీకా తాత్పర్యాలు కూడా ఇవ్వటం జరిగింది. అలా ప్రచురణ సాధ్యం కాని పత్రాలను చాలా జాగ్రత్తగా భద్రపరచారు.
+
ప్రాచ్య పరిశోధనా సంస్థలు పూర్తి స్థాయిలో భారతీయతను అధ్యయనం చేసేందుకు ఉన్నాయి. భారతీయత అనేది భారతదేశ సంస్కృతిని అన్ని కోణాల్లో అధ్యయనం చేసే శాస్త్రం. గురుకులాలు, నలందా, తక్షశిల లాంటి సంస్థానాలు కనుమరుగయిపోయాక చాలా వరకూ భారతీయ విజ్ఞానం నష్టపోయింది. అలా నష్టపోయిన జ్ఞానాన్ని తిరిగి తెప్పించి భద్రపరచడం 20వ శతాబ్దం నాటికి చాలా అవసరం అయింది. పాశ్చాత్య పందితులెందరో ఈ విషయమై 19, 20వ శతాబ్దాలలో చాలా కష్టపడి ఎంతో శ్రమకోర్చి పరిశోధనలు చేసారు. భారతీయులు కూడా ఇందులో చాలా వరకూ సహకరించి పాల్గొన్నారు. ఎందరో భారతీయ పండితులు కూడా ఈ శాస్త్రంలో పరిశోధనలు చేసారు. ఈ ప్రాచ్య పరిశోధన సంస్థల ముఖ్యమయిన పని ప్రాచ్య లిపులలో (ప్రాకృతం, నాగర లిపులు) ఉన్న తాళపత్రాలనూ, చేవ్రాతలనూ, తామ్రపత్రాలనూ సేకరించడం. ఈ పత్రాలలో మతం, ధర్మం, సాహిత్యం, వ్యాకరణం, కళలు, శాస్త్రాలు ఉన్నాయి. అలా సేకరించిన పత్రాలను సరిచేసి, వాటిని సవరింపులు చేసి ప్రచురించడం. ఇలా ప్రచురించేప్పుడు టీకా తాత్పర్యాలు కూడా ఇవ్వటం జరిగింది. అలా ప్రచురణ సాధ్యం కాని పత్రాలను చాలా జాగ్రత్తగా భద్రపరచారు.
  
[[వర్గం:సంస్థలు]]
 
[[వర్గం:సంస్థలు]]

Latest revision as of 15:52, 22 March 2020

Pages in category "భారతదేశంలోని ప్రాచ్య పరిశోధనా సంస్థలు"

The following 2 pages are in this category, out of 2 total.