"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వర్గం:శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గ్రామాలు

From tewiki
Jump to navigation Jump to search

"కొరుటూరు" శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలానికి చెందిన గ్రామం. ( 'కొరుతుర్యు' కాదు)

"జక్కలవానిపల్లి" నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలానికి చెందిన గ్రామం.

"తిక్కవరపాడు" నెల్లూరు జిల్లా వెంకటాచలము మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం 524 320., ఎస్.టి.డి.కోడ్ నం. 08621.