వర్ధన్నపేట మండలం (వరంగల్ గ్రామీణ జిల్లా)

From tewiki
Jump to navigation Jump to search
వర్ధన్నపేట
—  మండలం  —
వరంగల్ గ్రామీణ జిల్లా జిల్లా పటంలో వర్ధన్నపేట మండల స్థానం
వర్ధన్నపేట is located in తెలంగాణ
వర్ధన్నపేట
వర్ధన్నపేట
తెలంగాణ పటంలో వర్ధన్నపేట స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°46′29″N 79°34′21″E / 17.774843°N 79.572487°E / 17.774843; 79.572487
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వరంగల్ గ్రామీణ జిల్లా
మండల కేంద్రం వర్ధన్నపేట
గ్రామాలు 12
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 76,873
 - పురుషులు 38,607
 - స్త్రీలు 38,266
అక్షరాస్యత (2011)
 - మొత్తం 52.02%
 - పురుషులు 64.04%
 - స్త్రీలు 39.88%
పిన్‌కోడ్ 506313

వర్ధన్నపేట మండలం, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ గ్రామీణ జిల్లాలో ఉన్న 15 మండలాల్లో ఉన్న ఒక మండలం. ఈ మండలం పరిధిలో 12 గ్రామాలు కలవు. ఈ మండలం వరంగల్ గ్రామీణ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.[1] 

మండల జనాభా

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా 76,873, పురుషులు 38,607, స్త్రీలు 38,266.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

 1. వర్ధన్నపేట
 2. చెన్నారం
 3. ఉప్పరపల్లి
 4. నల్లబెల్లి
 5. కత్రియాల్
 6. ఎల్లంద
 7. బండ్ఔతాపూర్
 8. దమ్మన్నపేట్
 9. దివిటీపల్లి
 10. రామవరం
 11. కొత్తపల్లి
 12. లియబర్తి

మూలాలు

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 232 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

బయటి లింకులు