"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
నా పేరు విభా. నేను ఐఐటి హైదరాబాద్ లో పనిచేస్తున్నాను. నా స్వస్థలం తిరుపతి పట్టణం.