Open main menu

రచయిత్రి ,జర్నలిస్ట్

రిటైర్డ్ సూపరింటెండెంట్,పంచాయతీ రాజ్

తల్లడిల్లకే చెల్లి తల్లడిల్లకే తల్లి

తలవంచుకొని నీవు తలదించుకుని నీవు

ఎవరామె ? ఎవరు? ఇంకెవరు ?

వెలుగులవెల్లి మన తెలుగు చెల్లి .

మహిళ మనుగడ మహత్తరంగా మలచాలంటే

ఆత్మ స్థైర్యాన్నీ పెంచుకొని అన్యాయాన్ని ఎదిరించాల

భారతదేశ ఒన్నత్యాన్ని పెంచాలి అవసరమైతే శత్రువును

అంతంచేయడానికి ఆత్మ త్యాగం చేయాలి.