వాడుకరి:Raju k bathini

From tewiki
Revision as of 11:56, 25 January 2020 by 10.3.5.73 (talk)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

నా పేరు రాజు కొండ బత్తిని .నేను ప్రస్తుతానికి మూసాపేట లో ఉంటున్నాను .మా జిల్లా కరీం నగర్ మండల్ మల్లియల్ .నేను తెలుగు వికీపిడియ ను నేర్చుకోవాలని ఎంతో కుతూహలంగా ఉన్నాను

నేను ముక్యంగా క్రీడల మీద వ్యాసాలను రాయాలనుకుంటున్నాను నాకు క్రీడల మీద చాల మక్కువ ,నేను నా చిన్నప్పటి నుండి నేను ఒక క్రీడాకారున్నీ కానీ కాలేకపోయాను కానీ క్రీడల మీద వ్యాసాలు రాసి నా మక్కువ తీర్చుకుంటాను .