"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

Difference between revisions of "వాడుకరి:Rajyalakshmiindicwiki.in"

From tewiki
Jump to navigation Jump to search
m (కొత్త వాడుకరికి వాడుకరి పేజీ సృష్టించారు.)
 
(పరిచయం, స్వస్థలం, చదువు, ఉద్యోగ వివరాలు)
Line 1: Line 1:
నా పేరు పొట్టబత్తిని రాజ్యలక్ష్మి,  
+
== '''పరిచయం''' ==
డిగ్రీ(అప్లైడ్ న్యూట్రిషన్) పూర్తి చేశాను. దినపత్రికల్లో వచ్చే కథలు, వ్యాసాలు, నవలలు చదవడం నాకు అలవాటు. ఆ ఆసక్తితోనే నేను 'తెలుగు వెలుగు' అనుబంధ మాస పత్రికల్లో కంటెంట్ ప్రొవైడర్ గా కొన్నాళ్లు పని చేశాను. కంటెంట్ రైటింగ్, ఎడిటింగ్, ప్రూఫ్ రీడింగ్ లతో పాటు పుస్తక సమీక్షలు రాయగలను.
+
'''పేరు''': పొట్టబత్తిని రాజ్యలక్ష్మి  
 +
 
 +
'''స్వస్థలం:'''
 +
 
 +
హయత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డిజిల్లా.
 +
 
 +
'''చదువు :'''
 +
 
 +
డిగ్రీ బీఎస్సి(అప్లైడ్ న్యూట్రిషన్) స్పందన డిగ్రీ కళాశాలలో 2017లో పూర్తి చేశాను.
 +
 
 +
ఇంటర్మీడియట్ (బైపీసి) గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో 2014లో పూర్తి చేశాను.
 +
 
 +
పదవ తరగతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2012లో పూర్తి చేశాను.
 +
 
 +
=== '''ఉద్యోగ''' '''వివరాలు:''' ===
 +
దినపత్రికల్లో వచ్చే కథలు, వ్యాసాలు, నవలలు చదవడం నాకు అలవాటు. ఆ ఆసక్తితోనే నేను 'తెలుగు వెలుగు' అనుబంధ మాస పత్రికల్లో కంటెంట్ ప్రొవైడర్ గా కొన్నాళ్లు పని చేశాను. కంటెంట్ రైటింగ్, ఎడిటింగ్, ప్రూఫ్ రీడింగ్ లతో పాటు పుస్తక సమీక్షలు రాయగలను.

Revision as of 11:31, 4 February 2021

పరిచయం

పేరు: పొట్టబత్తిని రాజ్యలక్ష్మి

స్వస్థలం:

హయత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డిజిల్లా.

చదువు :

డిగ్రీ బీఎస్సి(అప్లైడ్ న్యూట్రిషన్) స్పందన డిగ్రీ కళాశాలలో 2017లో పూర్తి చేశాను.

ఇంటర్మీడియట్ (బైపీసి) గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో 2014లో పూర్తి చేశాను.

పదవ తరగతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2012లో పూర్తి చేశాను.

ఉద్యోగ వివరాలు: