"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వాడుకరి:Rajyalakshmiindicwiki.in

From tewiki
Jump to navigation Jump to search

పరిచయం

పేరు: పొట్టబత్తిని రాజ్యలక్ష్మి

స్వస్థలం:

హయత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డిజిల్లా.

చదువు :

డిగ్రీ బీఎస్సి(అప్లైడ్ న్యూట్రిషన్) స్పందన డిగ్రీ కళాశాలలో 2017లో పూర్తి చేశాను.

ఇంటర్మీడియట్ (బైపీసి) గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో 2014లో పూర్తి చేశాను.

పదవ తరగతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2012లో పూర్తి చేశాను.

ఉద్యోగ వివరాలు:

దినపత్రికల్లో వచ్చే కథలు, వ్యాసాలు, నవలలు చదవడం నాకు అలవాటు. ఆ ఆసక్తితోనే నేను 'తెలుగు వెలుగు' అనుబంధ మాస పత్రికల్లో కంటెంట్ ప్రొవైడర్ గా కొన్నాళ్లు పని చేశాను. కంటెంట్ రైటింగ్, ఎడిటింగ్, ప్రూఫ్ రీడింగ్ లతో పాటు పుస్తక సమీక్షలు రాయగలను.