"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వాడుకరి:Rajyalakshmiindicwiki.in

From tewiki
Revision as of 13:04, 4 February 2021 by Rajyalakshmiindicwiki.in (talk | contribs) (udyoga prasthanam)
Jump to navigation Jump to search

పరిచయం

పేరు: పొట్టబత్తిని రాజ్యలక్ష్మి.

స్వస్థలం: హయత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డిజిల్లా.

చదువు :

  • డిగ్రీ బీఎస్సి(అప్లైడ్ న్యూట్రిషన్) స్పందన డిగ్రీ కళాశాలలో, 2017లో పూర్తి చేశాను.
  • ఇంటర్మీడియట్ (బైపీసి) గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో, 2014లో పూర్తి చేశాను.
  • పదవ తరగతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, 2012లో పూర్తి చేశాను.

ఉద్యోగ ప్రస్థానం:

దినపత్రికల్లో వచ్చే కథలు, వ్యాసాలు, నవలలు చదవడం నాకు అలవాటు. ఆ ఆసక్తితోనే నేను 'తెలుగు వెలుగు' అనుబంధ మాస పత్రికల్లో కంటెంట్ ప్రొవైడర్ గా కొన్నాళ్లు పని చేశాను. ప్రస్తుతం

  • కంటెంట్ రైటింగ్
  • ఎడిటింగ్
  • ప్రూఫ్ రీడింగ్
  • పుస్తక సమీక్షలు