"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వాడుకరి:Rajyalakshmiindicwiki.in

From tewiki
Revision as of 15:17, 4 February 2021 by Rajyalakshmiindicwiki.in (talk | contribs) (chaduvu)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

పరిచయం

పేరు : పొట్టబత్తిని రాజ్యలక్ష్మి.

స్వస్థలం : హయత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డిజిల్లా.

అభిరుచులు : పుస్తకాలు చదవడం, బొమ్మలు వేయడం(పెన్సిల్, డూడుల్ ఆర్ట్).

చదువు


క్రమ

సంఖ్య

అర్హతలు చదివిన

సం||

యూనివర్సిటీ/ కళాశాల
1 బీఎస్సి(అప్లైడ్ న్యూట్రిషన్) 2014–17 స్పందన డిగ్రీ కళాశాల
2 ఇంటర్మీడియట్ (బైపీసి) 2012–14 ప్రభుత్వ జూనియర్ కళాశాల
3 పదవ తరగతి 2011–12 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల

ఉద్యోగ ప్రస్థానం:

దినపత్రికల్లో వచ్చే కథలు, వ్యాసాలు, నవలలు చదవడం నాకు అలవాటు. ఆ ఆసక్తితోనే నేను 'తెలుగు వెలుగు' అనుబంధ మాస పత్రికల్లో కంటెంట్ ప్రొవైడర్ గా కొన్నాళ్లు పని చేశాను. ప్రస్తుతం ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నాను.

  • కంటెంట్ రైటింగ్
  • ఎడిటింగ్
  • ప్రూఫ్ రీడింగ్
  • పుస్తక సమీక్షలు
  • కథలు, కవితలు, వ్యాసాలు.