"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

Difference between revisions of "వాడుకరి చర్చ:మ్యాడం అభిలాష్"

From tewiki
Jump to navigation Jump to search
 
Line 53: Line 53:
 
మ్యాడం అభిలాష్|మ్యాడం అభిలాష్]] గారు, అభినందనలు, మీరు వ్ర్సైన గురజాడ కన్యాశుల్కం లో రచయితా ఫోటో జతచేసినాను . చూడగలరు.
 
మ్యాడం అభిలాష్|మ్యాడం అభిలాష్]] గారు, అభినందనలు, మీరు వ్ర్సైన గురజాడ కన్యాశుల్కం లో రచయితా ఫోటో జతచేసినాను . చూడగలరు.
 
కృతజ్ఞతలు --[[వాడుకరి:Prasharma681|Prasharma681]] ([[వాడుకరి చర్చ:Prasharma681|చర్చ]]) 16:31, 3 ఏప్రిల్ 2021 (IST)
 
కృతజ్ఞతలు --[[వాడుకరి:Prasharma681|Prasharma681]] ([[వాడుకరి చర్చ:Prasharma681|చర్చ]]) 16:31, 3 ఏప్రిల్ 2021 (IST)
[[వాడుకరి:Prasharma681|Prasharma681]] గారు    ధన్యవాదాలు
+
[[వాడుకరి:Prasharma681|Prasharma681]] గారు    ధన్యవాదాలు[[వాడుకరి:మ్యాడం అభిలాష్|మ్యాడం అభిలాష్]] ([[వాడుకరి చర్చ:మ్యాడం అభిలాష్|చర్చ]]) 21:01, 3 ఏప్రిల్ 2021 (IST)

Latest revision as of 21:01, 3 April 2021

Welcome to tewiki! We hope you will contribute much and well. You will probably want to read the [సహాయము:సూచిక help pages]. Again, welcome and have fun! Ramu ummadishetty (చర్చ) 11:00, 2 ఫిబ్రవరి 2021 (UTC)

అభినందనలు మ్యాడం అభిలాష్ గారు, మీరు రాసిన జిల్లేడు ఆకుతో చక్కర వ్యాధి నయం వ్యాసం చాల బాగా రాసారు. కొద్దిగా సవరణ చేశాను . మనము వ్యాసములో రాసె టపుడు చరిత్ర , దాని లాభములు, నష్టములు , ఈ దేశములో లభిస్తుంది అన్వి రాస్తే వ్యాసము అందముగా వస్తుంది. ఒక సారి పరిశీలించగలరు . బొమ్మను కూడా పెట్టారు. కృతఙ్ఞతలు --Prasharma681 (చర్చ) 16:57, 16 మార్చి 2021 (IST)

ధన్యవాదాలు సర్.. వ్యాసం రాయడం పూర్తి అవ్వలేదు తొలగిపోతుందేమో అన్న ఉద్దేశ్యం తో అలా బద్రపర్చాను.. తర్వాత ఎడిట్ చేసుకోవచ్చు అని. అయినప్పటికీ మీరు సలహా ఇచ్చినందుకు ధన్యవాదాలు.. మరింత మెరుగు పరుచుకునే ప్రయత్నం చేస్తాను.మ్యాడం అభిలాష్ (చర్చ) 19:09, 17 మార్చి 2021 (IST) అభినందనలు మ్యాడం అభిలాష్ గారు,

కృతజ్ఞతలు . మీరు వ్యాసములు చక్కగా రాస్తున్నారు. మూలలను మనము శీర్షికతో పెడితో, మనము జోడించే మూలాలు అందులో జత చేరుతాయి. తప్పుగా భావించకండి నేను , మీరు అందరము ఒకటే. నేను సలహా ఇవ్వలేదు, మీరు నేను మనం అందరము తెలుగులో వ్యాసములు వ్రాసి, భావితరాలకు అందించే ప్రయత్నం మీరు, నేను చేస్తున్నాము. మన కృషి గ్రామ ప్రాంతములో ఉన్న విద్యార్థులకు కొంత సమాచారం ఇవ్వగలదు. తెలుగు భాషను మన వంతుగా ఉంచే ప్రయత్నం లో మీరు, నేను అందరు భాగస్వాములమే.

నా వ్యాసములో కూడా మీరు మార్పులు, సలహాలు సూచించ గలరు, చేయ గలరు . మీ నుంచి కూడా నేను నేర్చుకుంటాను .--Prasharma681 (చర్చ) 11:41, 19 మార్చి 2021 (IST) మీ సలహాలు ఎంతో అవసరం హృదయ పూర్వక ధన్యవాదాలుమ్యాడం అభిలాష్ (చర్చ) 13:44, 19 మార్చి 2021 (IST) అభినందనలు మ్యాడం అభిలాష్ గారు మీరు ఈ రోజు వ్యాసము " ప్రతిలిపి " లో రెండు మూసలు పెట్టాను. ఒక సారి గమనించ గలరు. మొదటి పేరా లో 50,000 రచయితలకు బదులుగా 3,00,000 రచయితలు ఉన్నారని, రెండు కోట్ల ఏబై వేలకు పైగా పాఠకులు ఉన్నారని ది హిందూ పేపర్ లో ఫిబ్రవరి 24, 2021 రోజు ఆర్టికల్ వచింది . దాని జత చేశాను . మీరు కూడా ఒక సరి చూడ గలరు. మీరు చాల చక్కగా వ్యాసములు రాస్తున్నారు. మీకు పరిచయము ఉన్న వాళ్ళను మహబూబ్ నగర్ జిల్లా నుంచి మరికొంత మందిని తెవికీలో పరిచయం చేయండి. నేను కూడా మహబూబ్ నగర్ , నాగర్ కర్నూల్ జిల్లా వాస్తవ్యుడను . నేను కూడా ప్రయత్నమూ చేస్తున్నాను కొత్త వారిని తెవికీలో పరిచయము చేయాలని. కృతజ్ఞతలు --Prasharma681 (చర్చ) 19:01, 27 మార్చి 2021 (IST)

Prasharma681 గారు ధన్యవాదాలు తప్పక చేర్పిస్తాను.మ్యాడం అభిలాష్ (చర్చ) అభినందనలు మ్యాడం అభిలాష్ గారు, మీరు రాసిన " ముల్కనూర్ సహకార బ్యాంకు" వ్యాసము బాగుగ ఉన్నది. అయితే మనము ఎక్కువగా శీర్షికలు పెడితే ఒక్కొక్క సారి వాటి గురించి తిరిగి వ్యాసములో పెచ్చనడం కష్టం అవుతుంది. ఉదాహరణకు ముల్కనూర్ సహకార బ్యాంకు వ్యాసములో ఈ రకంగా శీర్షికలు పెట్టవచ్చును. 1. ప్రారంభము ( Introduction ) 2. చరిత్ర ( హిస్టరీ) 3. ఆదర్శం 4. వ్యవసాయరంగము ( అక్కడ పండే పంటలు, కోళ్ల ఫార్మ్స్, పాల శీతలీకరణ కేంద్రము, చేనేత బట్టలు, లభ్యం ఆయె వాటిలో గొర్రెలు ఏవైనా ఇతరములు) లభ్యం అయ్యేవి విద్య, పర్యాటక ప్రదేశములు, గుడులు, మసీదులు, జైన మందిరములు, చర్చ్ లాంటివి అని ఓకే శీర్షిక లో పెట్టితే బాగుంటుంది . లభ్యం అయితే వ్యాసములో ఫోటో దానికి సంభించిన విషయము. ఒక సరి నేను జతచేసిన మూలము, వ్యాస విస్తరణ చూడగలరు. కృతజ్ఞతలు --Prasharma681 (చర్చ) 19:06, 30 మార్చి 2021 (IST)

Prasharma681 గారు మీ సవరణ కు హృదయ పూర్వక ధన్యవాదాలు. సూచనలు తప్పక పాటిస్తానుమ్యాడం అభిలాష్ (చర్చ) 21:42, 30 మార్చి 2021 (IST)

యధాతథం సరి అయింది కాదు

మ్యాడం అభిలాష్ గారు, మీరు మంచి మంచి రచనలు చేస్తున్నారు, అందుకు ముందుగా అభినందనలు. అయితే మీరు కొన్ని పాఠాలను శిక్షణ కార్యక్రమాల్లో కొన్ని రోజులు గైర్హాజర్ కారణంగా కాపీరైట్ చట్టం గురించి మీకు పూర్తిగా అవగాహన రాలేదు. ఇతర పుస్తకాల్లోని వ్యాసాలను పత్రికలలో వ్యాసాలను యధాతధంగా ప్రచురించడం కాపీరైట్ చట్టం వస్తుంది. కాబట్టి దీని గురించి ఆ లింకు మీకు పంపిస్తా ఆ పాఠ్యాన్నిను చూడండి. అలాగే మీరు రాసిన రామాయణం ఎందుకు చదవాలి లో మార్పులు చేస్తాను, కొంత సమయం తర్వాత ఆ పేజీ లోకి వెళ్లి నేను చేసిన మార్పులు చరిత్రలో కి పోయి గతం ప్రస్తుతం అని ఎడమ వైపు ఉండే వాటిని నొక్కి తేడాలను గమనించగలరు. మరో సలహా ఏమిటంటే ఏప్రిల్ మొదటి తేదీ నుండి రెండవ శిక్షణ శిబిరం ప్రారంభం అవుతుంది వీలుంటే అది కూడా అప్పుడప్పుడు వినండి. ధన్యవాదాలు.__ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 13:28, 22 మార్చి 2021 (IST)

తర్వాత ఎడిట్ చేద్దాం అనుకున్నాను

Nomula Prabhakar Goud గారు, వ్యాసం డిలీట్ అవుతుందన్న ఉద్దేశం తో ముందుగా సేవ్ చేశాను తర్వాత ఎడిట్ చేద్దాం అనుకున్నాను. అంతలోపు మీరే ఎడిట్ చేశారు ధన్యవాదాలు. మీ సలహాలు సూచనలు తప్పక పాటిస్తాను.మ్యాడం అభిలాష్ (చర్చ) 14:48, 22 మార్చి 2021 (IST)

ప్రయోగశాల లో

ప్రయోగశాలలో ఇలాంటి ప్రయోగాలు చెయ్యండి అలాగే వర్గాలను కూడా చేర్చడం మరచిపోకండి, ఎన్ని ఎక్కువ వ్యాసాలు రాస్తే అంతగా తేవికి త్రిబుల్ ఐటీ లో ప్రయోజనం ఎక్కువ ఉంటుంది మీకు. ధన్యవాదాలు.__ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 10:14, 26 మార్చి 2021 (IST)

ధన్యవాదాలు

Nomula Prabhakar Goud గారు, తప్పక మీ సూచనలు పాటిస్తాను. హృదయ పూర్వక ధన్యవాదాలు.మ్యాడం అభిలాష్ (చర్చ) 13:58, 26 మార్చి 2021 (IST)

శిక్షణా శిబిరం

మ్యాడం అభిలాష్ గారు, అభినందనలు, నేటితో ఈ శిక్షణ శిబిరం ముగిసింది. మీకు టార్గెట్ గా ఇచ్చిన వ్యాసాల సంఖ్య 50 కి దాటి ఉన్నారు మీరు, సంపూర్ణంగా త్రిబుల్ ఐటీ సంస్థ వారు ఇన్నర్ షిప్ సర్టిఫికెట్ అందుకునేందుకు అర్హులు. మునుముందు కూడా మీ వ్యాసాలు రాయడం కొనసాగించండి, అందుకు మేము పూర్తిగా మీకు సహకారం అందిస్తాము ఎల్లవేళలా మీకు ఏ సమస్య వచ్చినా వికీపీడియా వ్యాసాలు రాయటం మా లో ఎవరైనా మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందుకు ముందుగానే మీకు అభినందనలు తెలియజేస్తూ.లీడర్ బోర్డ్ షిప్ లో మీరు ఏ స్థానంలో ఉన్నారు ఈ లింకు చూడండి. [1] (లీడర్ బోర్డ్ షిప్ లో మీ స్థానం). ధన్యవాదాలు. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 14:35, 31 మార్చి 2021 (IST)

ధన్యవాదాలు

ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు హృదయ పూర్వక ధన్యవాదాలుమ్యాడం అభిలాష్ (చర్చ) 14:43, 31 మార్చి 2021 (IST)

మ్యాడం అభిలాష్|మ్యాడం అభిలాష్]] గారు, అభినందనలు, మీరు వ్ర్సైన గురజాడ కన్యాశుల్కం లో రచయితా ఫోటో జతచేసినాను . చూడగలరు. కృతజ్ఞతలు --Prasharma681 (చర్చ) 16:31, 3 ఏప్రిల్ 2021 (IST) Prasharma681 గారు ధన్యవాదాలుమ్యాడం అభిలాష్ (చర్చ) 21:01, 3 ఏప్రిల్ 2021 (IST)