Open main menu

వాడుకరి చర్చ:Jahangeer

Welcome to tewiki! We hope you will contribute much and well. You will probably want to read the [సహాయము:సూచిక help pages]. Again, welcome and have fun! Tazuddin (చర్చ) 03:31, 3 ఫిబ్రవరి 2021 (UTC)

అభినందనలు

జహంగీర్ గారు, మీరు స్వచ్ఛ జలం ఫై చక్కని అందరికి తెలిపే విధముగా మీరు వ్యాసమును రాసినారు . మీ రచనా శైలి , భాష అందముగా అందరికి అర్థం అయ్యే రీతిలో అందించారు . నేను రెండు మూలములు జతచేసినాను . గమనించగలరు . మీ కృషికి కృతజ్ఞతలు . --Prasharma681 (చర్చ) 13:48, 23 ఫిబ్రవరి 2021 నమస్కారం సర్ ప్రభాకర్ శర్మ గారు, ధన్యవాదాలు అభినందనలు జహంగీర్ గారు ,

మీరు పర్యావరణ పరిరక్షణ గురించి చక్కని, ఉపయోగకరమైన అంశములతో వ్యాసము రాసినారు . వాటికి అనుగుణముగా ఫోటోలు వ్యాసములో పెట్టినారు. మీ కృషికి ధన్యవాదములు. వ్యాసములో నేను భారతదేశములో పర్యావరణ పరిరక్షణ చట్టము గురించి మనదేశములో అమలులో ఉన్న చట్టములు రాశాను . గమనించ గలరు. కృతఙ్ఞతలు --Prasharma681 (చర్చ) 11:41, 24 ఫిబ్రవరి 2021 (IST)

జహంగీర్ గారు, వ్యాసము వ్రాసే ముందు కొంత దానికి సంభందించిన విషయం కొద్దిగా ఉపోద్ఘాతం ( introduction ) సుమారు చిన్న పేరాగ్రాఫ్ ఇవ్వండి . ఐనతకుముందు అనుభవజ్ఞులు వ్రాలసిన వ్యాసములు ఒక సారి పరిశీలించండి . కృతజ్ఞతలు--Prasharma681 (చర్చ) 11:48, 24 ఫిబ్రవరి 2021 (IST) అభినందనలు జహంగీర్ గారు మీరు వ్రాసిన ఆంధ్రప్రదేశ్ ముస్లింలు స్థితిగతులు వ్యాసము భా వచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ లో వారి స్థితిగతుల పైన మూలము జోడిస్తే బాగుంటుంది . చుడండి ఒకసారి. నేను భారతదేశ జనాభలో ముస్లీముల శాతం మూస, దేశ రాజ్యాంగము ఆర్టికల్30 అమలులో ఉన్నది జతచేసాను. ఒకసారి గమనించండి . మనము వ్యాసములో ప్రత్యేకంగా దేశ , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రజనాభాలో ముస్లీముల జనాభా వ్రాస్తే వ్యాసము స్పష్టం గా ఉంటుంది . కృతఙ్ఞతలు --Prasharma681 (చర్చ) 11:21, 26 ఫిబ్రవరి 2021 (IST)

అభినందలు జహంగీర్ గారు, "థింకర్ " వ్యాసము బాగా ఉంది. మూలములు జత చేసే దగ్గర మీకు సమస్య ఉన్నట్లు అనిపిస్తుంది . మనము వ్యాసములో ఒక దానిని వివరించినపుడు, మనము ఎక్కడ నుంచి తీసుకొన్న సమాచారం లో ఉంటుంది కదా దానినే ఆ పేరాగ్రాఫ్ పూర్తి అయినతరువాత అక్కడనే జత చేస్తే బాగుంటుంది. జత చేయడం లో మీకు సందేహం ఉంటె ఈ రోజు సెషన్ లో అడగండి. అందరికి ఉపయోగం అవుతుంది . మరియొక సారి మీకు కృతజ్ఞతలు తెలుపుతూ.--Prasharma681 (చర్చ) 10:28, 1 మార్చి 2021 (IST)

అభినందలు 

జహంగీర్ గారు , మీరు వ్రాసిన " ఎలెక్ట్రిక్ గిటార్" వ్యాసము బాగా ఉన్నది. మూసలు జతచేయడం లోనే సమస్య ఉన్నది. గమనించండి. మీ కృషి కి అభినందనలు --Prasharma681 (చర్చ) 10:34, 1 మార్చి 2021 (IST)

శిక్షణా శిబిరం

జహంగిర్ గారు, అభినందనలు, నేటితో ఈ శిక్షణ శిబిరం ముగిసింది. మీకు టార్గెట్ గా ఇచ్చిన వ్యాసాల సంఖ్య 50 కి దాటి ఉన్నారు మీరు, సంపూర్ణంగా త్రిబుల్ ఐటీ సంస్థ వారు ఇన్నర్ షిప్ సర్టిఫికెట్ అందుకునేందుకు అర్హులు. మునుముందు కూడా మీ వ్యాసాలు రాయడం కొనసాగించండి, అందుకు మేము పూర్తిగా మీకు సహకారం అందిస్తాము ఎల్లవేళలా మీకు ఏ సమస్య వచ్చినా వికీపీడియా వ్యాసాలు రాయటం మా లో ఎవరైనా మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందుకు ముందుగానే మీకు అభినందనలు తెలియజేస్తూ.లీడర్ బోర్డ్ షిప్ లో మీరు ఏ స్థానంలో ఉన్నారు ఈ లింకు చూడండి. [1] (లీడర్ బోర్డ్ షిప్ లో మీ స్థానం). ధన్యవాదాలు. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 14:29, 31 మార్చి 2021 (IST)

Return to the user page of "Jahangeer".