"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వాడుకరి చర్చ:Madamchetty Saikumar

From tewiki
Revision as of 13:47, 25 February 2021 by Prasharma681 (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

Welcome to tewiki! We hope you will contribute much and well. You will probably want to read the [సహాయము:సూచిక help pages]. Again, welcome and have fun! Ramu ummadishetty (చర్చ) 11:01, 2 ఫిబ్రవరి 2021 (UTC) చాలా సంతోషం రాము గారు . అయితే వ్యక్తి ముఖచిత్రం ఏవిధంగా మార్పు చెయ్యాలి కొద్దిగా చెప్పగలరు.

అభినందనలు సాయికుమార్ గారు మీరు వ్రాసిన" పాలమూరు జిల్లా సాంస్కృతిక వైభవం " వ్యాసము బాగున్నది. మీరు వ్యాసము రాసె ముందు కొన్ని వాక్యాలతో ఉపోద్ఘాతం జిల్లా గురించి ఒక 4, 5 వాక్యములతో మొదలుపెట్టి శీర్షికలు , ఉపశీర్షికలు ఇవ్వగలరు. వ్యాసములో కొంత సమాచారం మూలములతో రాసాను. ఒకసారి పరిశీలించగలరు. లంకెలను కూడా చూడడండి. గ్రామాల పేర్లు. వీలుంటే సాహితీవేత్తలు ( సురవరం ప్రతాపరెడ్డి, హనుమదశర్మ, వాళ్ళబ్బారెడ్డి బుచ్చారెడ్డి ఇతర ప్రముఖులు , గద్వాల, వనపర్తి , కొల్లాపూర్ , అమరచింత -ఆత్మకూర్ సంస్థానములలో ఉన్న రచయితల దగ్గరనుంచి, ఇపుడున్న గోరెటి వెంకన్న పేర్లను కూడా మీరు వ్యాసములో పొందుపర్చవచ్చును. జిల్లాలో సాహితీరానగమును సేవలు చేసినవారు అని శీర్షికను చేయవచును . రెండవది చారిత్రక ప్రదేశాలు , పూర్వపు జిల్లానుంచి ఇప్పటి కొత్త జిల్లాలకు పోయినవి కూడా మీరు ఉపశీర్షిక గా రాయవచును. ఇది నా సూచనా మాత్రమే . అన్యథాభావించకండి. మీరు చేసిన ప్రయత్నమునకు కృతజ్ఞతలు. --Prasharma681 (చర్చ) 13:47, 25 ఫిబ్రవరి 2021 (IST)