Open main menu

వాడుకరి చర్చ:Y.Gopi

Welcome to tewiki! We hope you will contribute much and well. You will probably want to read the [సహాయము:సూచిక help pages]. Again, welcome and have fun! Ramu ummadishetty (చర్చ) 10:05, 2 ఫిబ్రవరి 2021 (UTC)

స్వాగతం

నమస్కారం Y.Gopi గారు తెవికీకి స్వాగతం !
"మా ప్రాజెక్ట్ పట్ల మీ ఆసక్తికి ధన్యవాదాలు, నేను మీ తదుపరి రచనల కోసం ఎదురు చూస్తున్నాను." "ఈ క్రింది పేజీలు మీకు సహాయపడతాయి, కాబట్టి దయచేసి వాటిని చదవడానికి కొంత సమయం కేటాయించండి."
మీ సవరణలకు సహాయపడేందుకు దిగువ పేజీలు డిజైన్ చేయబడ్డాయి. కాబట్టి వాటిని చదవడానికి కొంత సమయం తీసుకోండి! ఇవి మీ మార్గాన్ని వేగంగా కనుగొనడానికి సహాయపడతాయి.
వికీపీడియా:ప్రాథమిక సూత్రాలు 1. వికీపీడియా:కొత్త సభ్యులకు స్వాగతము
వికీపీడియా:తెవికీలో వ్యాసాల దిద్దుబాటు 5.వికీపీడియా:పరిచయము 2
తరచుగా పరిహరించదగ్గ దోషాలు
వికీపీడియా:మార్గదర్శకాలు 2. వికీపీడియా:తెలుగులో రచనలు చెయ్యడం
కమ్యూనిటీ ద్వారా స్వీకరించబడ్డ ప్రమాణాలు, ఆదేశాలు
వికీపీడియా:ప్లేగ్రౌండ్ 6. వికీపీడియా:5 నిమిషాల్లో వికీ
వికీపీడియా ఎడిటింగ్ విధులను పరీక్షించడానికి
సహాయం:ట్యుటోరియల్ 3.సహాయం:సూచిక
బిగినర్స్ కొరకు దశలవారీ గైడ్
వికీపీడియా మెంటారింగ్ ప్రోగ్రాం 7. మెంటారింగ్ ప్రోగ్రాం.
మీ మొదటి దశలతో వ్యక్తిగత సాయం
వికీపీడియా సంప్రదింపు 4. వికీపీడియా:ఐదు మూలస్తంభాలు
సహాయం:FAQ 8. వికీపీడియా:సహాయ కేంద్రం

 విజ్ఞాన సర్వస్వ ప్రపంచంలో విహరించండి. ఇక్కడ రాయండి. తప్పులను సరిదిద్దండి. ఒప్పులకు మెరుగులు పెట్టండి. ఇండిక్ వికీ ప్రాజెక్టు ద్వారా తెలుగు ప్రజలందిరికీ ఉపయోగపడే విజ్ఞాన సర్వస్వం అందుబాటులోకి తీసుకురావటంలో మీ ఆసక్తికి మరొక్కసారి ధన్యవాదములు. మీరు చేసే ప్రతి సవరణ, భాషను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

ఏమైనా సందేహాలు లేదా మరింత సమాచారం కోసం 9014120442 or tewiki@iiit.ac.in ను సంప్రదించండి.

25px Nskjnv.indicwiki (చర్చ) 08:42, 3 ఫిబ్రవరి 2021 (UTC)


అభినందనలు

గోపి గారు, అభినందనలు మీరు కొత్త పేజీ పొరలుపొరలుగా భూగోళం చాలా బాగా రాశారు. కానీ మూలాలు ఇవ్వలేదు వర్గాలు ఇవ్వలేదు. అయితే అక్షర బేదం తోటి భూమి నిర్మాణం అనే వ్యాసం ఇప్పటికే వికీపీడియా లో ఉన్నది కావున మీరు రాసిన వ్యాసం, కంటే ముందుగా ఆ వ్యాసం ఉంది. కనుక మీ మీ వ్యాసం ఆ వ్యాసంలో విలీనం చేస్తారు. గమనించగలరు. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 22:43, 19 ఫిబ్రవరి 2021 (IST)


గోపి గారు, అభినందనలు. మీరు వ్రాసిన లోక్ సభ సభాపతి ( స్పీకర్ ) గురించి వ్యాసము చక్కగా రాశారు . నేను వ్యాసములో కొన్ని సవరణలను చేసాను. ఒక సారి గమనించ గలరు . మూలములు ( నేను వ్యాసములో జోడించనవి) చూడండి . ఇంగ్లీష్ వికీపీడియాలో లో లోకసభ గుర్తు ( ఎంబ్లమ్ ) ఉన్నది . ఒకసారి పెట్టె ప్రయత్నం చేయగలరు . ఒకవేళ ఫోటో పెట్టడములో సందేహం ఉంటె ట్రైనింగ్ సెషన్ లో అడగండి . చాలా చక్కగా వ్రాసినారు .సభాపతికి ఉన్న అధికారములను , ఇంకా సభలో వారి విధులు మీరు రాయవచును. ప్రయత్నము చేయగలరు . కృతజ్ఞతలు --Prasharma681 (చర్చ) 11:38, 22 ఫిబ్రవరి 2021 (IST)

శిక్షణా శిబిరం

గోపి గారు, అభినందనలు, నేటితో ఈ శిక్షణ శిబిరం ముగిసింది. మీకు టార్గెట్ గా ఇచ్చిన వ్యాసాల సంఖ్య 50 కి మరో 15 వ్యాసాల దూరంగా ఉన్నారు మీరు, కావున అవి కూడా పూర్తి చేయండి అందుకు మేము పూర్తిగా మీకు సహకారం అందిస్తాము ఎల్లవేళలా మీకు ఏ సమస్య వచ్చినా వికీపీడియా వ్యాసాలు రాయటం మా లో ఎవరైనా మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు మిగతా 15 వ్యాసాలను పూర్తి చేయగానే మీకు బహుశా మీకు త్రిబుల్ ఐటీ సంస్థ వారు ఇన్నర్ షిప్ సర్టిఫికెట్ ఇస్తారు. అనుకుంటున్నాను అందుకు ముందుగానే మీకు అభినందనలు తెలియజేస్తూ. లీడర్ బోర్డ్ షిప్ లో మీరు ఏ స్థానంలో ఉన్నారు, ఈ లింకు చూడండి. [1] (లీడర్ బోర్డ్ షిప్ లో మీ స్థానం). ధన్యవాదాలు. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 14:19, 31 మార్చి 2021 (IST)

Ok sir Y.Gopi (చర్చ) 10:18, 3 ఏప్రిల్ 2021 (IST)

Return to the user page of "Y.Gopi".