Open main menu

వికీపీడియా:గైడు

Revision as of 14:29, 21 January 2021 by Swethaindicwiki (talk | contribs) (Created page with '{| class="wikitable" |'''వివరణ''' |'''ఇలా టైపు చేస్తే''' |'''ఇలా కనిపిస్తుంది''' |- | colspan="...')
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
వివరణ ఇలా టైపు చేస్తే ఇలా కనిపిస్తుంది
పేజీలో ఎక్కడ రాసినా పనిచేసేవి
టెక్స్టును ఇటాలిక్ గా మార్చడం ''ఇటాలిక్'' ఇటాలిక్
బొద్దు టెక్స్టు '''బొద్దు''' బొద్దు
బొద్దు, ఇటాలిక్ '''''బొద్దు, ఇటాలిక్''''' బొద్దు, ఇటాలిక్
అంతర్గత లింకు


(వికీపీడియా లోపలే)

[[పేజీపేరు]]

[[పేజీ అసలు పేరు|మనకు కనబడే పేరు]]

పేజీపేరు

మనకు కనబడే పేరు

మరో పేజీకి దారి మార్పు #REDIRECT [[వెళ్ళాల్సిన పేజీ పేరు]] వెళ్ళాల్సిన పేజీ పేరు
బయటి లింకు


(ఇతర వెబ్ సైట్లకు)

[http://www.example.org]

[http://www.example.org కనబడే పేరు]

http://www.example.org

[1]

కనబడే పేరు

http://www.example.org

మీ రచనలపై సంతకం చెయ్యండి

చర్చా పేజీల్లో మాత్రమే

~~~~ మీ సభ్యనామం 08:59,

21 జనవరి 2021 (UTC)

వాక్యం మొదట్లో రాస్తే మాత్రమే పని చేసేవి
హెడ్డింగులు


ఏదైనా వ్యాసంలో నాలుగు హెడ్డింగులు చేర్చగానే ఆ పేజీలో ఆటోమాటిగ్గా విషయసూచిక చేరిపోతుంది.

== స్థాయి 1 ==

=== స్థాయి 2 ===

==== స్థాయి 3 ====

===== స్థాయి 4 =====

====== స్థాయి 5 ======

స్థాయి 1

స్థాయి 2

స్థాయి 3

స్థాయి 4
స్థాయి 5
బులెట్ల జాబితా * ఒకటి

* రెండు

** రెండులో ఒకటి

* మూడు

  • ఒకటి
  • రెండు
    • రెండులో ఒకటి
  • మూడు
సంఖ్యాజాబితా # ఒకటి

# రెండు

## రెండులో ఒకటి

# మూడు

  1. ఒకటి
  2. రెండు
    1. రెండులో ఒకటి
  3. మూడు
థంబ్నెయిల్ బొమ్మ (నఖచిత్రం) [[బొమ్మ:Wiki.png|thumb|బొమ్మపై వ్యాఖ్య]] బొమ్మపై వ్యాఖ్య

ఇంకా చూడండి

  • దిద్దుబాటు ప్రయోగాల కోసం వికీపీడియా:ప్రయోగశాల లాంటి ప్రయోగశాల ను వాడండి
  • వికీపీడియా:పరిచయము