"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

Difference between revisions of "వికీపీడియా:పాఠం"

From tewiki
Jump to navigation Jump to search
(Created page with '{{సహాయకపు శీర్షం}} {{వికీపీడియా:Tutorial/TabsHeader|This=1}} <div style="border:2px solid #A3B1BF; padding:.5em 1em...')

(7 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{సహాయకపు శీర్షం}}

{{వికీపీడియా:Tutorial/TabsHeader|This=1}}

== వికీపీడియా దిద్దుబాటు పాఠం - ''స్వాగతం!'' ==

==వికీపీడియా దిద్దుబాటు పాఠం - ''స్వాగతం!''==
[[వికీపీడియా:గురించి|వికీపీడియా]], ప్రపంచం మొత్తం నుండి వివిధ వ్యక్తుల సమిష్టి కృషితో రూపొందింపబడిన ఒక స్వేచ్ఛా [[విజ్ఞాన సారస్వము]]. మీరో వికీపీడియనుగా మారడానికి ఈ పాఠం సాయపడుతుంది.

[[వికీపీడియా:గురించి|వికీపీడియా]], ప్రపంచం మొత్తం నుండి వివిధ వ్యక్తుల సమిష్టి కృషితో రూపొందింపబడిన ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం .మీరో వికీపీడియనుగా మారడానికి ఈ పాఠం సాయపడుతుంది.

రాబోయే పేజీల్లో వికీపీడియా విశేషాలు, వికీపీడియా సముదాయం, వికీపీడియా విధానాలు, మార్గదర్శకాల గురించి తెలుసుకుంటారు.

రాబోయే పేజీల్లో వికీపీడియా విశేషాలు, వికీపీడియా సముదాయం, వికీపీడియా విధానాలు, మార్గదర్శకాల గురించి తెలుసుకుంటారు.
Line 15: Line 14:

← '''పాఠంలోకి వెళ్ళే ముందు.. [[వికీపీడియా:పరిచయము|పరిచయము]], [[వికీపీడియా:5 నిమిషాల్లో వికీ|5 నిమిషాల్లో వికీ]] లను చూసారా?'''

← '''పాఠంలోకి వెళ్ళే ముందు.. [[వికీపీడియా:పరిచయము|పరిచయము]], [[వికీపీడియా:5 నిమిషాల్లో వికీ|5 నిమిషాల్లో వికీ]] లను చూసారా?'''

'''తరువాత:''' '''[[వికీపీడియా:పాఠం (దిద్దుబాటు)|ఇక దిద్దుబాటు ఎలా చెయ్యాలో చూద్దాం]]''' →

'''తరువాత:''' '''[[వికీపీడియా:పాఠం (దిద్దుబాటు)|ఇక దిద్దుబాటు ఎలా చెయ్యాలో చూద్దాం]]'''

[[వర్గం:వికీపీడియా పాఠం|*]]

[[fr:Aide:Article]]

Latest revision as of 14:56, 30 January 2021

వికీపీడియా దిద్దుబాటు పాఠం - స్వాగతం!

వికీపీడియా, ప్రపంచం మొత్తం నుండి వివిధ వ్యక్తుల సమిష్టి కృషితో రూపొందింపబడిన ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం .మీరో వికీపీడియనుగా మారడానికి ఈ పాఠం సాయపడుతుంది.

రాబోయే పేజీల్లో వికీపీడియా విశేషాలు, వికీపీడియా సముదాయం, వికీపీడియా విధానాలు, మార్గదర్శకాల గురించి తెలుసుకుంటారు.

ఇది ప్రాథమిక పాఠం మాత్రమే. సవివరమైన వ్యాసాల కోసం, ఈ పాఠం నుండే లింకులు ఇచ్చాము. ఆ లింకులను వేరే విండోలో తెరచి చదవండి.

ప్రతి పేజీ నుండి ప్రయోగశాలకు లింకులున్నాయి. మీరు నేర్చుకున్నదాన్ని అక్కడికక్కడే ఆ లింకును తెరచి ప్రయోగాలు చెయ్యవచ్చు. మీ తృప్తి దీరా ప్రయోగాలు చెయ్యండి. ప్రయోగశాలలో మీరేం చేసినా, ఎవరూ ఏమీ అనుకోరు.

గమనిక: మీరు డిఫాల్టు పేజీ లే ఔట్ ను వాడుతున్నట్లుగా భావించి ఈ పాఠాన్ని కొనసాగిస్తున్నాము. మీరు వేరే లే ఔట్ వాడుతున్నట్లయితే లింకుల స్థానాలు మారే అవకాశముంది.

పాఠంలోకి వెళ్ళే ముందు.. పరిచయము, 5 నిమిషాల్లో వికీ లను చూసారా?