"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

Difference between revisions of "వికీపీడియా:పాఠం"

From tewiki
Jump to navigation Jump to search

(6 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{సహాయకపు శీర్షం}}

{{వికీపీడియా:Tutorial/TabsHeader|This=2}}

[[బొమ్మ:editlink.jpg|300px|right|వ్యాసంలో దిద్దుబాటు చేసేందుకు ''మార్చు'' ను నొక్కండి]]

==వికీపీడియా దిద్దుబాటు పాఠం - ''స్వాగతం!''==
వికీ అంశాలన్నిటిలోకీ అత్యంత ప్రాథమిక అంశం - మనము రాసిన పేజీలు సరి చేయడము! ఏవో కొన్ని సంరక్షిత పేజీలు తప్పించి, ప్రతి పేజీని  ''మార్చే అవకాశం ఈ లింకు కు ఉంటుంది. ఈ లింకు ద్వారా మీరు ఖచ్చితంగా అదే చెయ్యవచ్చు: మీరు చూసే పేజీలో మార్పులు చేర్పులు చెయ్యడం. ఎవరైనా, దేన్నైనా దిద్దుబాటు చెయ్యగలిగే ఇలాంటి సైట్లనే వికీ లని అంటారు. ''

[[వికీపీడియా:గురించి|వికీపీడియా]], ప్రపంచం మొత్తం నుండి వివిధ వ్యక్తుల సమిష్టి కృషితో రూపొందింపబడిన ఒక స్వేచ్ఛా విజ్ఞాన  సర్వస్వం .మీరో వికీపీడియనుగా మారడానికి ఈ పాఠం సాయపడుతుంది.
[[/ప్రయోగశాల/]] కు వెళ్ళి, మార్చు లింకును నొక్కి చూడండి. వ్యాసంలో కనబడే విషయమంతా అక్కడ వికీ కోడ్ తో సహా కనిపిస్తుంది. మీరూ ఏదో ఒకటి రాసి భద్రపరచి వ్యాసం పేజీలో ఏం కనిపిస్తుందో చూడండి. (గమనిక: ఈ పేజీలో చెయ్యకండి!)

==సరిచూడు==

రాబోయే పేజీల్లో వికీపీడియా విశేషాలు, వికీపీడియా సముదాయం, వికీపీడియా విధానాలు, మార్గదర్శకాల గురించి తెలుసుకుంటారు.
ఇక్కడ ఓ ముఖ్యమైన అంశం - '''సరిచూడు''' మీట. [[/ప్రయోగశాల/]] కు వెళ్ళి, ఏవో కొన్ని మార్పులు చేసి, ''భద్రపరచు'' నొక్కకుండా ''సరిచూడు'' మీట నొక్కి చూడండి. భద్రపరిచాక, వ్యాసం పేజీ ఎలా కనిపిస్తుందో మీకు సర్దుబాటు చేసిన పాఠము చూపిస్తుంది. ఏమైనా పొరపాట్లు చేసిన యెడల. వాటిని సరిచేసుకుని అప్పుడు భద్రపరచుకోవచ్చు. సరిచూసుకున్నాక భద్రపరచడం మర్చిపోవద్దు!

==దిద్దుబాటు సారాంశం==

ఇది ప్రాథమిక పాఠం మాత్రమే. సవివరమైన వ్యాసాల కోసం, ఈ పాఠం నుండే లింకులు ఇచ్చాము. ఆ లింకులను వేరే విండోలో తెరచి చదవండి.

[[బొమ్మ:Edit_Summary-2.png|Edit summary text box|right]]

ప్రతి పేజీ నుండి ప్రయోగశాలకు లింకులున్నాయి. మీరు నేర్చుకున్నదాన్ని అక్కడికక్కడే ఆ లింకును తెరచి ప్రయోగాలు చెయ్యవచ్చు. మీ తృప్తి దీరా ప్రయోగాలు చెయ్యండి. ప్రయోగశాలలో మీరేం చేసినా, ఎవరూ ఏమీ అనుకోరు.
భద్రపరిచే ముందు, మీరు చేసిన మార్పు చేర్పులకు సంబంధించి [[వికీపీడియా:దిద్దుబాటు సారాంశం|దిద్దుబాటు సారాంశం]] పెట్టెలో చిన్నపాటి వివరణ ఇవ్వడం వికీ సాంప్రదాయం. ఇది భద్రపరచు, సరిచూడు మీటలకు పైన ఉంటుంది. అది చాలా చిన్నదిగా - "+వర్గం" - ఇలా ఉండొచ్చు; దీనర్థం వ్యాసాన్ని ఏదో వర్గానికి చేర్చారని ఇతర సభ్యులకు అర్థం అవుతుంది. మీరు చేసిన మార్పులు చిన్నవైతే ఇది ఒక చిన్న మార్పు అనే చెక్ బాక్సులో టిక్కు పెట్టడం మరువకండి. అయితే మీరు లాగిన్ అయి ఉంటేనే ఇలా చిన్న మార్పును గుర్తించగలుగుతారు.

''గమనిక: మీరు డిఫాల్టు పేజీ లే ఔట్ ను వాడుతున్నట్లుగా భావించి ఈ పాఠాన్ని కొనసాగిస్తున్నాము. మీరు వేరే లే ఔట్ వాడుతున్నట్లయితే లింకుల స్థానాలు మారే అవకాశముంది.''

'''[[/ప్రయోగశాల/]]''' లో ప్రయోగాలు చెయ్యండి

← '''పాఠంలోకి వెళ్ళే ముందు.. [[వికీపీడియా:పరిచయము|పరిచయము]], [[వికీపీడియా:5 నిమిషాల్లో వికీ|5 నిమిషాల్లో వికీ]] లను చూసారా?'''

'''ఇక [[వికీపీడియా:పాఠం (ఫార్మాటింగు)|ఫార్మాటింగు]]''' కు వెళ్దాం→

'''తరువాత:''' '''[[వికీపీడియా:పాఠం (దిద్దుబాటు)|ఇక దిద్దుబాటు ఎలా చెయ్యాలో చూద్దాం]]'''

[[వర్గం:వికీపీడియా పాఠం]]

[[als:Wikipedia:Tutorial/1]]

[[ast:Ayuda:Tutorial (Edición)]]

[[ms:Wikipedia:Tutorial/Menyunting]]

[[bg:Уикипедия:Наръчник/Редактиране]]

[[cs:Wikipedie:Průvodce (editování)]]

[[el:Βικιπαίδεια:Οδηγός για νέους χρήστες/Επεξεργασία]]

[[es:Ayuda:Tutorial (Edición)]]

[[fa:ویکی‌پدیا:خودآموز (ویرایش)]]

[[hr:Wikipedija:Tečaj (Uređivanje članaka)]]

[[lv:Wikipedia:Pamācība (Rediģēšana)]]

[[pt:Wikipedia:Tutorial/Edição]]

[[sk:Wikipédia:Príručka/Upravovanie]]

[[sr:Википедија:Упутства/Уређивање чланака]]

[[sv:Wikipedia:ABC i Wikipedia-redigering]]

[[vi:Wikipedia:Sách hướng dẫn/Viết bài]]

[[zh:Wikipedia:使用指南 (编辑)]]

Latest revision as of 14:56, 30 January 2021

వికీపీడియా దిద్దుబాటు పాఠం - స్వాగతం!

వికీపీడియా, ప్రపంచం మొత్తం నుండి వివిధ వ్యక్తుల సమిష్టి కృషితో రూపొందింపబడిన ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం .మీరో వికీపీడియనుగా మారడానికి ఈ పాఠం సాయపడుతుంది.

రాబోయే పేజీల్లో వికీపీడియా విశేషాలు, వికీపీడియా సముదాయం, వికీపీడియా విధానాలు, మార్గదర్శకాల గురించి తెలుసుకుంటారు.

ఇది ప్రాథమిక పాఠం మాత్రమే. సవివరమైన వ్యాసాల కోసం, ఈ పాఠం నుండే లింకులు ఇచ్చాము. ఆ లింకులను వేరే విండోలో తెరచి చదవండి.

ప్రతి పేజీ నుండి ప్రయోగశాలకు లింకులున్నాయి. మీరు నేర్చుకున్నదాన్ని అక్కడికక్కడే ఆ లింకును తెరచి ప్రయోగాలు చెయ్యవచ్చు. మీ తృప్తి దీరా ప్రయోగాలు చెయ్యండి. ప్రయోగశాలలో మీరేం చేసినా, ఎవరూ ఏమీ అనుకోరు.

గమనిక: మీరు డిఫాల్టు పేజీ లే ఔట్ ను వాడుతున్నట్లుగా భావించి ఈ పాఠాన్ని కొనసాగిస్తున్నాము. మీరు వేరే లే ఔట్ వాడుతున్నట్లయితే లింకుల స్థానాలు మారే అవకాశముంది.

పాఠంలోకి వెళ్ళే ముందు.. పరిచయము, 5 నిమిషాల్లో వికీ లను చూసారా?