"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వికీపీడియా:రచ్చబండ

From tewiki
Revision as of 16:27, 19 February 2021 by Nomula Prabhakar Goud (talk | contribs) (సమస్యను పరిష్కారం చేయవలసింది)
Jump to navigation Jump to search

సమస్యను పరిష్కారం చేయవలసింది

వికీపీడియా అధికారులకు మనవి గత వారం రోజుల నుండి మాకు ఎలాంటి వ్యాసాలు సవరణలు చేసిన ఎలాంటి ప్రయోజనం లేదు ఒకసారి మీరు రాసిన వ్యాసం చాలా సమయం తీసుకొని రాసిన కూడా ప్రచురించ లేక పోతున్నాం అలాగే ఆ వ్యాసం మాకు అందుబాటులో లేకుండా కూడా వెళ్లిపోతా ఉన్నది కావున దయచేసి ఇ కావున దయచేసి ఇక్కడ అ ఆ సమస్యను పరిష్కారం చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 16:26, 19 ఫిబ్రవరి 2021 (IST)