"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

వికీపీడియా:రచ్చబండ

From tewiki
Revision as of 16:53, 25 February 2021 by Nikhil.indicwiki (talk | contribs)
Jump to navigation Jump to search

సమస్యను పరిష్కారం చేయవలసింది

ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) హైదరాబాద్, మన ఇండిక్ వికీపీడియా అధికారులకు మనవి, గత వారం రోజుల నుండి ఎలాంటి వ్యాసాలు సవరణలు చేసిన ఎలాంటి ప్రయోజనం లేదు. ఒకసారి మేము రాసిన వ్యాసలు చాలా సమయం తీసుకొని రాసిన కూడా ప్రచురించలేకపోతున్నాం. అలాగే, ఆ వ్యాసం మాకు అందుబాటులో లేకుండా కూడా వెళ్లిపోతా ఉన్నది. కావున దయచేసి త్వరగా సమస్యను పరిష్కారం చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 16:26, 19 ఫిబ్రవరి 2021 (IST)

ప్రభాకర్ గౌడ్ నోముల గారు నమస్కారం, ఈ సమస్యను చెప్పినందుకు ధన్యవాదములు. మీకు కలిగిన ఈ ఆటంకానికి చింతిస్తున్నాము, క్షమించగలరు. ఈ సమస్యను సరి చేయడం జరిగినది దయచేసి మరొక్కసారి ప్రయత్నించగలరు ధన్యవాదములు Ramu ummadishetty (చర్చ) 07:47, 20 ఫిబ్రవరి 2021 (IST)